శాస్త్రవేత్తల ఆందోళన: మూడు దశాబ్దాలుగా అదే పరిస్థితి… ఇలానే కొనసాగితే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి వంటి వైరస్ నుంచి బయటపడేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కరోనా వదలట్లేదు. గత రెండేళ్ల నుంచి తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే, అనేక జబ్బులకు పూర్తిస్థాయి మందులు లేవు. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందుల కొరత తీవ్రంగా ఉన్నది. మూడు దశాబ్దాల నుంచి ఈ కొరత ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా యాంటిబయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, యాంటి బయాటిక్ మందుల కొరత కారణంగానే ఇలా జరుగుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా కొత్త యాంటి బయాటిక్ మందులు తయారు కావడంలేదని, ఇలానే కొనసాగితే చిన్నచిన్న రోగాలు కూడా మనుషులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప ఇదే…
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!