అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా […]
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి […]
అనగనగా ఓ దీవి ఆ దీవిలో అనంత సంపద. ఆ సంపదను చేజిక్కించుకోవడానికి వేలాది మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఆ దీవిలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. వెళ్లినా అక్కడ సంపద దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే ఆ నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి. ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ నదిలో ఉన్నది. ఇది రహస్యదీవి. […]
వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అధికారులతో చర్చించారు. ఏయే జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో 1033 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. అవసరమైన చోట నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గన్నీ […]
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంతో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన సమయంలో తప్పని సరిగా వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని, వాహనాలను చెక్ చేసిన సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరునెలల పాటు జైలుశిక్ష లేదా రూ 10 వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఢిల్లీ రవాణా శాఖ తెలియజేసింది. […]
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది. […]
2015 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసింది. 2021లో 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ నిలా కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తక్కువగా నమోదవుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండబోవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: ఢిల్లీలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం… రికార్డ్ స్థాయిలో కొనుగోళ్ళు…దృవ ప్రాంతాల్లో వేడి పెరగడం […]
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. చాలా వాహనాలు లీటర్‌కు కనీసం 40 కిలో మీటర్లు కూడా రావడంలేదు. దీంతో సామాన్యుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాడు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడు శాతం […]
పరిణామ క్రమం గురించి తెలిసిన వారికి కోతికి, మనిషికి పోలికలు ఉన్నాయని అర్ధం అవుతుంది. కోతులు చాలా తెలివైనవి. మనిషిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తుంటాయి. అవసరమైనపుడు మనిషి ప్రవర్తించిన విధంగానే ప్రవర్తిస్తుంటాయి. ఓ కోతి ఓ వ్యక్తికి సంబంధించిన కళ్లజోడును కొట్టేసి ఇసుప బాక్స్ ఎక్కి కూర్చున్నది. వెంటనే ఆ వ్యక్తి వచ్చి తన కళ్లజోడు ఇవ్వాలని బతిమిలాడాడు. కానీ, అందుకు అది నిరాకరించింది. ఎదైనా మాములు ఇస్తేనే ఇస్తానని అన్నట్టుగా కూర్చొనడంతో చేసేతది లేక […]