క్రిప్టో కరెన్సీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. క్రిప్టో కరెన్సీలో అనేక రకాలు ఉన్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్ఆర్పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి. అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా, ఈ బిట్‌కాయిన్ రంగంలోకి డిజిటల్ పేమెంట్ గేట్‌వే పేటీఎం కూడా ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఇండియాలో ప్రభుత్వం అనుమతులు ఇస్తే క్రిప్టోకరెన్సీ రంగంలోకి ఎంటర్‌కావాలని చూస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సిద్ధం […]
యావత్ ప్రపంచంలోని భారతీయులు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కరోనా కారణంగా గతేడాది పెద్దగా ఈ పండుగను నిర్వహించుకోలేకపోయారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతుండటంతో దీపావళి వేడుకను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి రోజున పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలిస్తే, ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం టపాసులకు బదులుగా కర్రలతో కొట్టుకొని రణరంగం సృష్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు. […]
సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇంట్లో నివశించాలని చాలా మందికి ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నగరాలు, పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా లక్షల రూపాయలు ఖర్చుచేయాలి. ఇక, ప్రకృతి మధ్య, అందమైన బీచ్‌లు ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ, ఆ ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కేవలం రూ.12 ఉంటే సరిపోతుంది. ఇల్లు మీ సొంతం […]
ఇండియలో అది అత్యంత అరుదైన ఇల్లు. అలాంటి ఇంటిని దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు పహారా కాస్తుంటారు. ఇది అధికారుల అధికారిక నివాసం కాదు. సామాన్యులు నివసించే ఇల్లే. కానీ, ఈ ఇంటికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఇండియా.. బంగ్లాదేశ్ మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉన్నది. వేల కిలోమీటర్లమేర సరిహద్దు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో […]
టీ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు టీ మనిషి జీవితంలో ఒక భాగం అయింది. టీని మనదేశంలో అత్యథికంగా పండిస్తుంటారు. అయితే, టీని ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా పండిస్తున్నప్పటికీ టీని మొదటిగా తయారు చేసింది మాత్రం చైనాలోనే. క్రీస్తుపూర్వం 2737లో అప్పటి చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు. ఆయనకు వేడినీరు తాగే అలవాటు ఉన్నది. అయితే, వేడినీటిని కాచే సమయంలో తేయాకు ఒకటి […]
ఎలాగైనా తైవాన్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ గగనతలంలోకి చైనా తన జెట్ విమానాలను పంపి భయపెట్టే ప్రయత్నం చేసింది. వన్ చైనా కు ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. అయితే, తైవాన్‌పై చైనా దాడికి దిగితే తైవాన్‌కు అండగా ఉంటామని, వారి తరపున పోరాటం చేస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అమెరికన్ కమాండోలు ఇప్పటికే తైవాన్‌లో దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, […]
ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫొటోగ్రాఫర్లు ఆరుదైన ఫొటోలు తీసేందుకు తాపత్రయపడుతుంటారు. ఆరుదైన ఫొటోల కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించి ఒపిగ్గా ఫొటోలు తీస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ ఫొటో కూడా చేరిపోయింది. 300 మంది మగ, ఆడ వాలంటీర్లను నగ్నంగా నిలబెడ్డి ఫొటో తీశాడు. ఈ ఫొటోలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించదు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ఫొటోను తీయడం […]
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కరోనా కారణంగా గతేడాది దీపావళి పండుగను ప్రజలు చేసుకోలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండురోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఏర్పడింది. ఉదయాన్నే పూజలు చేసి, శుభం కలగాలని కోరుతూ పండుగను చేసుకుంటున్నారు. సాయంత్రం ప్రజలు ఆరుబయటకు వచ్చి బాణా సంచా కాల్చూతూ పండుగను నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్‌లో వివిధ కమ్యూనిటీల్లో ప్రజలు బాణా సంచా కాల్చుతూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి గ్రీన్ కాకర్స్నే కాల్చుతు […]