కార్తికమాసం విశిష్టత ఇదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు నుంచి కార్తికమాసం ప్రారంభం అవుతున్నది. సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు ఆయనాలు ఉంటాయి. దక్షిణాయణంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తికమాసం. కార్తికమాసంలో శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కార్తికమాసంలో దీపానికి ప్రాధాన్యత అధికం. ప్రతిఇంట ఉదయాన్నే లేచి తలస్నానం చేసి భక్తితో మహాశివునికి దీపం వెలిగిస్తారు. కార్తిక మాసంలో వచ్చే కార్తిక పౌర్ణమిరోజున దేశంలోని శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. అరుణాచలంలో అగ్నిలింగేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.
Read: నవంబర్ 5, శుక్రవారం దినఫలాలు…
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
అరుణాచలంలోని అరుణగిరి పర్వతం చుట్టూ వేలాదిమంది ఆరోజున ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ మాసంలో ఉసిరిచెట్టుకింద భోజనం, వనభోజనాలు చాలా పవిత్రమైనవి. కార్తీక సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం తెలియజేస్తుంది.
తాజావార్తలు
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!