మొన్నటి రోజున రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం విధిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పుడు దేవాలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు చెల్లించాలని బీహార్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది సొంత […]
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పటి వరకు ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా ఇలా టాప్ టెన్ నగరాల జాబితాలో ఉండేవి. అయితే, ఈసారి వీటన్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ నగరం. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్భణం పెరిగిపోవడం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవడం, ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో అక్కడి కరెన్సీ మారక విలువ పెరగడం, డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ […]
డెల్టా నుంచి బయటపడ్డాం అనుకునేలోగా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించడంతో ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. కట్టడి చేసేందుకు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. Read: 12 దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్… అప్రమత్తమైన ఇండియా… అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు […]
ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు పనిచేస్తాయనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 14 వ తేదీన అ వేరియంట్ బయటపడింది. ఆ తరువాత క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని 14 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించినట్టు అధికారికంగా గుర్తించారు. అత్యధిక […]
కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే దానిపై చాలా మంది మల్లగుల్లాలు పడుతుంటారు. ఎగ్ శాఖాహారమై అని కొందరూ, కాదు కాదు మాంసాహరమని మరికొందరు చెబుతుంటారు. అయితే, కోడి నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ అనేది మాంసాహారమే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో చెక్ పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. […]
పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు మేలు కోసమే చట్టాలు తీసుకొచ్చామని, రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. చట్టాలను వెనక్కి తీసుకున్నాక, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసిన సమయంలో 750 మంది మృతి చెందారు. వీరందరికీ కేంద్రం పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. Read: ఒమిక్రాన్ కొత్త రూల్స్: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంటలు… దీనిపై ఈరోజు కేంద్ర […]
ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు. […]