కోడిగుడ్డు శాఖాహారమే.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే దానిపై చాలా మంది మల్లగుల్లాలు పడుతుంటారు. ఎగ్ శాఖాహారమై అని కొందరూ, కాదు కాదు మాంసాహరమని మరికొందరు చెబుతుంటారు. అయితే, కోడి నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ అనేది మాంసాహారమే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో చెక్ పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
Read: పోరాటంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వలేం… తేల్చి చెప్పిన కేంద్రం…
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ఇక, ఎగ్ వైట్ లోపల ఉండే పచ్చని సొనలో అధికసంఖ్యలో ప్రోటీన్లు, కొలెస్ట్రరాల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోళ్లు జన్మించిన ఆరు నెలల కాలం నుంచి రెండు రోజులకు ఒక గుడ్డు పెడుతుంటాయి. కోడి పుంజుతో కలవకపోయినా గుడ్లు పెట్టె విధానాన్ని అన్ ఫెర్టిలైజర్ అంటారని, ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఎగ్స్ అన్‌ఫెర్టిలైజర్ ఎగ్స్ కావడంతో వాటిని శాఖాహారంగా తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- Tags
- Eggs
- Food
- Science
- Scientists
తాజావార్తలు
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!