ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఇదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పటి వరకు ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా ఇలా టాప్ టెన్ నగరాల జాబితాలో ఉండేవి. అయితే, ఈసారి వీటన్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ నగరం. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్భణం పెరిగిపోవడం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవడం, ధరలు పెరిగిపోవడం, డాలర్‌తో అక్కడి కరెన్సీ మారక విలువ పెరగడం, డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తం అయింది.
Read: విమాన సర్వీసులపై ఒమిక్రాన్ ఎఫెక్ట్: నిషేధం కొనసాగింపు…
Also Read
కరోనా మహమ్మారికి ముందు మనిషి జీవన విధానంతో పోలిస్తే, కరోనా తరువాత జీవన విధానం మరింత ఖరీదైందని చెప్పాలి. అయితే, టెల్ అవీవ్ నరగంలో మిగతా వాటితో పోలిస్తే కొంత భిన్నంగా ఉండటంతో పాటుగా ఇజ్రాయిల్ కరెన్సీ షెకల్ బలపడటంతో ఈ నగరం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ప్యారిస్, సింగపూర్ నగరాలు సంయుక్తంగా రెండో స్తానంలో నిలవగా, జ్యూరిచ్ మూడో స్థానంలో, హాంకాంగ్ నాలుగో స్థానంలో, న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా ఏడో స్థానంలో నిలిచాయి. గతేడాది ప్యారిస్, జ్యూరిచ్, హాంకాంగ్‌లు సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!