అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చామన్నారు హీరో బాలయ్యబాబు. ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు హీరో బాలకృష్ణ. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను […]
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం జరిగింది. పంక్చర్ షాపు యజమాని ముకేష్ దారుణ హత్యకు గురయ్యాడు. కళ్ళలో కారం కొట్టి ఇనుపరాడ్ తో బాది హత్యచేశారు దుండగులు. ముఖేష్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని మహువ జిల్లా. అర్ధరాత్రి తర్వాత ఓ లారీ గాలి టైర్లకు కొట్టించుకునేందుకు వచ్చాడు లారీ డ్రైవర్. పంక్చర్ వేయడం లేట్ అవుతుంది అనడంతో ముఖేష్ కు లారీ డ్రైవర్ కు మధ్య గొడవ జరిగింది. అతర్వాత ఒక […]
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని […]
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చాపర్ ఎలా కూలింది, కారణాలేంటి అనేది అన్వేషణ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్ […]
ప్రతి ఏడాది అత్యంత శక్తివంతమైన జాబితాలో చోటు దక్కించుకనే మహిళలు, ప్రముఖులు ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఎక్కడం సర్వ సాధారణం. కానీ ఇందులో పేరు ఎక్కాలంటే ఎంతో శ్రమతో పాటు పేరు, ప్రతిష్టలు సంపాదించాలి. ప్రపపంచ వ్యాప్తంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అంతలా వడబోసి మరీ వెతుకుతుంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ . వారు చేస్తున్న సేవలు, ఉన్న స్థానం, ప్రస్తుతం తీసుకునే నిర్ణయాల ఆధారంగా పోర్బ్స్‌లో చోటు దక్కించుకోవడానికి […]
కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్క్ లో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలటరీ క్యాంప్ అధికారులు.ఆ ప్రాంతానికి ఎన్టీవీ టీం వెళ్ళింది. అన్వేషణ జరుగుతున్న తీరుని పరిశీలించింది. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే… అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను […]
టోక్యో ఒలపింక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్, పంజాబీనటి షెహనాజ్‌గిల్, బాలీవుడ్నటి శిల్పాశెట్టి, భర్త రాజ్‌కుంద్రా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉన్నారు. వీరే కాకుండా ప్రముఖ బాలీవుడ్ నటుడు […]
పుల్లూరు టోల్ గేటు వద్ద మందుబాబులు వీరంగం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ లను సీజ్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే మందుబాబులు తీవ్ర అలజడి రేపారు. టోల్ గేటు వద్ద వాహనాలను అడ్డుకుని వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రోడ్డు పక్కన వైన్ షాప్ లు ఎందుకు పెట్టారని పోలీసులను ప్రశ్నించారు మందు బాబులు. వైన్ షాప్ దగ్గర ప్రాంతంలోనే డ్రంక్ అండ్ […]
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరులో నిన్న అపహరణకు గురయ్యాడో విద్యార్ధి. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాసర్ వలి(18) అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు రూరల్ పోలీసులు. ఇడుపూరు గ్రామానికి చేరుకొని విచారణ చేస్తున్నారు డి.ఎస్.పి మహంతి కిషోర్ కుమార్, సీఐ ఆంజనేయ రెడ్డి. అదృశ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.కిడ్నాపైన విద్యార్థి స్నేహితులను విచారిస్తున్నారు డి.ఎస్.పి కిషోర్ కుమార్. […]