మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అస్తికత నిమజ్జనం రాజమండ్రి పుష్కరఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు రోశయ్య కుటుంబ సభ్యులు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ నుండి మధురపూడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రోశయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, […]
ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము […]
కరోనా మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు కఠినం చేసేందుకు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా యూరప్ దేశాల్లో వ్యాపిస్తోంది. యూరప్‌లోని 19 దేశాల్లో ఈ వేరియంట్ […]
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్‌లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ […]
దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు సిద్దమయింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. పర్యావరణ ఇబ్బందులతో పాటుగా చమురు ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్ పేరిట ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేసింది. ఈ వాహనం ఆకట్టుకోవడంతో ఇండియాలో 4 వేల కోట్ల రూపాయలతో చెన్నై సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్‌ను నెలకొల్పేందుకు […]
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షి అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ కూలే సమయంలో భారీ శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే భారీ మంటలతో కూడిన పొగ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు కు చెప్పామన్నారు ప్రత్యక్ష సాక్షి. హెలికాప్టర్ కూలిన ప్రదేశం నుండి వంద మీటర్ల దూరంలోనే స్థానికులు ఉంటున్నారు. […]
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ […]
పుట్టుక మనచేతుల్లో లేదు… ఎలా ఎక్కడ ఎప్పుడు పుడతామో తెలియదు. చావుసైతం మన చేతుల్లో ఉండదు. నిండు నూరేళ్లు బతకాలని అందరం అనుకుంటాం. కానీ అందరూ అలా బతుకున్నారా అంటే అదీ లేదు. కొంతమంది జీవితంలో విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్య చట్టరిత్యా నేరం. అయినప్పటికీ బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నాజీలు శతృవులను గ్యాస్ ఛాంబర్స్ లో బంధించి చంపేసేవారు. అయితే, కొన్ని దేశాల్లో సూసైడ్ అనేది చట్టరిత్యా నేరం కాదు. కారుణ్యమరణాలకు చాలా దేశాల్లో […]