NTV WebDesk
Author- NTV Telugu-
ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో […] -
వైఎస్సార్టీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న షర్మిల
వైఎస్సాటీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్ లాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామీ ఇచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. Read Also: దేశంలో భారీగా […] -
కొత్త జిల్లాలపై వచ్చే నెల 26 వరకు అభ్యంతరాల స్వీకరణ: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటీఫికేషన్ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. Read Also: ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం: […] -
ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం: సోము వీర్రాజు
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సోము వీర్రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం నుంచి ట్రేడింగ్ చేసే మనస్తత్వాలు కలిగిన వారిని తరిమేస్తామన్నారు. దీనికోసం బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం […] -
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ నగర వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు తిప్పల నాగిరెడ్డి, వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయ కర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జాతీయ జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విశాక రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందన్నారు. […] -
మాస్ మహరాజా.. సందడే సందడి
జనాన్ని ఎంటర్ టైన్ చేయడంలో మాస్ మహరాజా రవితేజ తీరే వేరు. తన బాడీ లాంగ్వేజ్ తో మురిపిస్తుంటారు. వెకిలిగా నవ్వుతూనే వినోదాన్ని అందిస్తుంటారు. వెటకారంగా మాట్లాడీ సందడి చేస్తుంటారు. అదే రవితేజ ప్రత్యేకత అని చెప్పవచ్చు. గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో నవతరం నాయకులకు పోటీగానూ రంగంలోకి దూకి సందడి చేశారు. నిరుడు పొంగల్ బరిలో రవితేజ ‘క్రాక్’ సినిమా చేసిన హంగామా ఇప్పటికీ జనానికి గుర్తుంది. ఈ సారి ఏకంగా ఐదు చిత్రాలతో జనాన్ని […] -
పి.సి.శ్రీరామ్‌కు కెమెరాయే బా(ప్రా)ణం..!
భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్స్ లో పి.సి.శ్రీరామ్ స్థానం ప్రత్యేకమైనది. రంగుల్లోనూ నలుపు, మెరుపులు మెరిపించి ఆకట్టుకున్నారు శ్రీరామ్. తెలుగువారిని ముందుగా తన అనువాద చిత్రాలతో పలకరించిన పి.సి.శ్రీరామ్ తరువాత తనదైన ఛాయాగ్రహణంతో ఇక్కడివారినీ విశేషంగా అలరించారు. యువ దర్శకులు ఎందరో పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణంలో తమ కలలను సాకారం చేసుకున్నారు. ఈ నాటికీ శ్రీరామ్ కెమెరా పనితనం కోసం ఎంతోమంది వేచి ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. పి.సి.శ్రీరామ్ 1956 జనవరి 26న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి, […] -
పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే గుమ్మడి
ఎదురుగా ఎంతటి మేటి నటులున్నా, దీటైన అభినయంతో జవాబు చెప్పగల దిట్ట గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి నటించలేరు అంటారు కొందరు. గుమ్మడికి నటనే రాదంటారు మరికొందరు. అయితే అందరూ అంగీకరించే మాట ఏంటంటే – తనకు లభించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమే గుమ్మడికి తెలుసునని. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించారు గుమ్మడి. కథానాయక పాత్రల్లో మినహాయిస్తే, అన్నిటా భేష్ అనిపించుకుంటూ ప్రతీసారి నూటికి నూరు […] -
పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి అభినందనలు
పద్మ అవార్డులు పొందినవారికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అందచేశారు. -
రామచంద్రయ్యకి పద్మశ్రీ.. కలెక్టర్ హర్షం
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటన తెలంగాణ వాసులకు ఆనందాతిశయాన్ని కలిగించింది. భద్రాద్రి మణుగూరు కు చెందిన వోకల్, ఫోక్ కళాకారుడు రామచంద్రయ్య అనే గిరిజనుడికి పద్మ శ్రీ అవార్డ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాలో రామ చంద్రయ్య (క్రమ […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!