NTV WebDesk
Author- NTV Telugu-
రానా విడుదల చేసిన ’11:11′ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ’11: 11′. కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీకీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ’11: […] -
బసవతారకం ఆస్పత్రిలో జెండా ఆవిష్కరణ చేసిన బాలయ్య
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు నివాళులర్పించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. Read Also హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్ -
సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్… ఎట్టకేలుకు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి ఆ కారు…
దేశంలో సక్సెస్ఫుల్ బిజినెస్మెన్లలో ఒకరు ఆనంద్ మహీంద్రా. కార్ల కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బిజినెస్ తో పాటు సోషల్ మీడియాలో సైతం ఆనంద్ మహీంద్రా నిత్యం బిజీగా ఉంటారు. కొత్త టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిత్యం ముందు వరసలో ఉంటాడు. ఇక, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి తన కుమారుడి కోసం పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు. ఈ కారు చూసేందుకు చిన్నగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో, దానిపై ఆనంద్ […] -
మంత్రి పొరపాటు..అంతలోనే కరెక్షన్
దేశమంతా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. కేరళలో మంత్రి అహ్మద్ దేవరకోవిల్ పొరపాటు పడ్డారు. ఆయన ఎగరేసిన జాతీయ జెండా తలకిందులు అయినట్టు మీడియా చెబితే అర్థమయింది. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అధికారులు కూడా తలకిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనార్హం. READ ALSO దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే? ఈ విషయాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో తిరిగి మరోమారు జెండా ఎగరేయాల్సి […] -
టీఆర్ఎస్ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది: బండి సంజయ్
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు. Read Also: నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర […] -
ఆకట్టుకుంటున్న ఓలా ఈవీ కారు…
75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓలా కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్‌ను ఇండియాలో నెలకొల్పి ఉత్పత్తిని ప్రారంభించింది. కాగా, ఇప్పుడు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నది. దీనికి సంబంధించిన ఫొటోను ఓలా కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎలక్ట్రిక్ కారు డిజైన్ నిస్సాన్ లీఫ్ ఈవీ కారు మోడల్ మాదిరిగా ఉండటంతో పాటు, అటు […] -
ఆ పాట కవితాకృష్ణమూర్తి పాడక పోయి ఉంటే…!?
సంగీత ప్రియులందరికీ సుపరిచితమైన పేరు కవితాకృష్ణమూర్తి. సినిమా సంగీతం,పాప్ మ్యూజిక్, వెస్ట్రన్, ట్రెడిషనల్ ఇలా ఏ పేరుతో పిలుచుకొనే సంగీతాన్ని అభిమానించే వారికైనా కవితాకృష్ణమూర్తి మధురగానం సదా మదిలో మెదలుతూనే ఉంటుంది. జనవరి 25న 64 ఏళ్లు పూర్తి చేసుకున్న కవితాకృష్ణమూర్తి ఇటీవలే ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రఫీ సాబ్ తో తన అనుభవాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో తాను ఎంతో చిన్నపిల్లనైనా, రఫీ సాబ్ ఎంతగానో ప్రోత్సహించారనీ కవిత మననం […] -
కొడాలి నాని లక్ష్యంగా.. చంద్రబాబు అండ్ కో.. దుర్మార్గ చర్యలు: మంత్రి కన్నబాబు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు పరిపాలన చేరువ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాంలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. దానిలో […] -
ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది.పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదు. READ ALSO నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది.మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి.మా […] -
సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్రంపై వత్తిడి
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు. కేంద్రంపైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ కి నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్‌లో కలిసి కంపెనీ పున ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!