NTV WebDesk
Author- NTV Telugu-
పోర్చుగల్ లో ఎన్నికలు.. మెజారిటీ దిశగా సోషలిస్టు పార్టీ
ఒకవైపు కరోనా మహమ్మారి , మరోవైపు ఆర్థిక సవాళ్లు ..ఈనేపథ్యంలో పోర్చుగల్‌లోని సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయపరంపర కొనసాగిస్తోంది. కోవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయం సాధించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 230 సీట్లున్న పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. మరికొన్ని సీట్లు వస్తే పూర్తి మెజారిటీ సాధ్యం అవుతుంది. ఈ […] -
ఇవాళ్టి నుంచి పాఠశాలలు…అమలులో కరోనా నిబంధనలు
సంక్రాంతి సెలవులు, కరోనా నిబంధనల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవాళ్టి నుంచి తెరుచుకుంటున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల సంక్రాంతి సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. మళ్లీ వాటిని తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో […] -
8న తిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా […] -
తమిళనాడులో స్థానిక సమరం.. బీజేపీ ఒంటరి పోరాటం
దేశంలో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. గతంలోలాగే అన్నాడీఎంకే తమ మిత్రపక్షమే అనీ, తమ బంధం అలాగే ఉంటుందని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం ముందుకు వచ్చిందని, అయితే..తమకు ఎక్కువ […] -
అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటేనే మద్యం… లేదంటే…
గత రెండేళ్లుగా దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ, చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెంట్ లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి. మందుబాబులు వ్యాక్సిన్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు. […] -
వెరైటీ ఆలోచన: జాబ్ కోసం ఇలా కరపత్రాలను పంచి… టాప్ కంపెనీలో….
కరోనా కాలంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వెరైటీగా ఆలోచించి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరికొందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉన్నదానితో సంతృప్తి చెందుతున్నారు. అయితే, బ్రిటన్‌కు చెందిన జొనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. కాస్త వెరైటీగా ట్రై చేయాలని భావించిన జొనాథన్ స్విఫ్ట్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను కరపత్రంపై ముద్రించాడు. దానిపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ కరపత్రాలను […] -
వైరల్: సముద్రంలో బోటును వెంబడించిన వింతజీవి… క్షణం ఆలస్యమైతే…
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి. సముద్రంలో చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉంటాయనే సంగతి తెలుసు. అయితే, మనకు తెలియని చాలా జలచర జీవాలు సముద్రంలో నివశిస్తుంటాయి. చాలా తక్కువగా మాత్రమే అలాంటి జీవులు బయటకు వస్తుంటాయి. సముద్రంలో షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిని విచిత్రమైన జంతువు వెంబడించింది. దానిని చూసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే బోటు వేగాన్ని పెంచాడు. బోటు వేగంతో పాటు ఆ విచిత్రమైన జంతువు కూడా వేగంగా ఆ బోటు […] -
2021లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు… ప్రతిగంటకు…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడిపోయాయి. చిప్‌ల కొరతతో కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గిపోయింది. సుమారు 7 లక్షల కార్లను ఇంకా డెలివరీ చేయాల్సి ఉన్నది. అయితే, చిప్‌ల కొరత వేధిస్తున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మూడు పుప్వులు ఆరు కాయలుగా సాగింది. 2020ని మించి అమ్మకాలు జరిగాయి. 2021లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 38 […] -
దేశంలో భారీగా పెరిగిన సెమీకండక్టర్ల కొరత… పడిపోయిన కార్ల అమ్మకాలు…
కరోనా కారణంగా సెమీకండక్టర్ల దిగుమతి తగ్గిపోయింది. కార్ల తయారీలో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. సెమీ కండక్టర్ల కొరత కారణంగా కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయినట్టు కేంద్ర ఆర్థికశాఖ సర్వే తెలియజేసింది. సెమీకండక్టర్ల కొరత కారణంగా 2021 డిసెంబర్ నాటికి సుమారు 7 లక్షల కార్లను అనుకున్న సమయానికి కార్లకంపెనీలు డెలివరీ చేయలేకపోయాయని కేంద్రం తెలియజేసింది. 2021లో వాహనాల డెలివరీ సమయం 14 వారాలకు చేరిందని కేంద్ర ఆర్థిక సర్వేలో పేర్కొన్నది. 2021 డిసెంబర్ నెలలో 2,19,421 […] -
ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు ఎన్నున్నాయో తెలుసా?
ప్రపంచంలో దాదాపుగా ఏ దేశంలో తీసుకున్నా ట్యాక్స్‌లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల ఆదాయంపై చాలా దేశాలు ట్యాక్స్‌ను విధిస్తు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అనేక రకాల ట్యాక్స్‌లను అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ట్యాక్స్‌లను విధిస్తూ ఉంటాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ ట్యాక్స్‌ల గొడవ ఉండదట. ప్రభుత్వం ప్రజల ఆదాయంపై ట్యాక్స్ లు విధించదు. ప్రభుత్వానికి లభించే కీలకమైన ఆదాయం ద్వారా పాలన సాగిస్తుంటాయి. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు […]
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!