మంత్రి పొరపాటు..అంతలోనే కరెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. కేరళలో మంత్రి అహ్మద్ దేవరకోవిల్ పొరపాటు పడ్డారు. ఆయన ఎగరేసిన జాతీయ జెండా తలకిందులు అయినట్టు మీడియా చెబితే అర్థమయింది. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అధికారులు కూడా తలకిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనార్హం.
READ ALSO దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?
Also Read
ఈ విషయాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో తిరిగి మరోమారు జెండా ఎగరేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ జెండాను సరి చేసేంత వరకూ కార్యక్రమాన్ని అలాగే నిలిపేశారు. పది నిమిషాల్లో జాతీయ జెండాను అవనతం చేసి, సరిగ్గా ఎగిరేసిన తర్వాతే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. జెండా వందనం ఏర్పాట్లు ఎవరు చేశారనేది అధికారులు వాకబు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!