NTV WebDesk
Author- NTV Telugu-
LIVE: లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
బడ్జెట్ హైలైట్స్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 4 వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. పేద మధ్యతరగతి సాధికారితకు ప్రభుత్వం పనిచేస్తోంది. వచ్చే 25 ఏళ్ళ పురోగతికోసం బడ్జెట్. ప్రపంచంలోనే వేగంగా పురోగతి సాధిస్తున్న భారత్. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, […] -
ఉమ్మడి కరీంనగర్లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ
ఉమ్మడి కరీంనగర్లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ […] -
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి మంగళవారం తెలిపారు. భారతదేశంలో సోమవారం 2,09,918 కరోనా కేసులు, 959 మరణాలు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో 1,192 కొత్త మరణాలు సంభవించడంతో, దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ […] -
పద్నాలుగో సారి చిరుతో వెంకీ పోటీ!
మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్ […] -
రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన నిర్మలాసీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు.సీతారామన్ సంప్రదాయ బహీ ఖాతాకు బదులుగా ట్యాబ్‌ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్‌ను సమర్పించ నున్నారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 3.45 గంటలకు విలేఖరుల సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. […] -
తెలంగాణలో కోవిడ్ ఆంక్షల సంగతేంటి?
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని […] -
నిర్మలమ్మ బడ్జెట్ పై కోటి ఆశలు
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌పై తమకు ఊరట కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని […] -
ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీలో ఆఫీసు ఎక్కడ పెడుతుంది? కేంద్రం ఆలోచనేంటి? అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్బీఐ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధత ఏర్పడింది. మూడురాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన […] -
అన్ని అరిష్టాలు తొలగించే మంత్రం..హనుమాన్ చాలీసా
మీరు బాధల్లో వున్నారా? అరిష్టాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయితే మీకో అద్భుతమయిన చిట్కా. హనుమాన్ చాలీసా పఠించండి మీకు అన్నీ శుభాలే. -
ఫిబ్రవరి1, మంగళవారం దినఫలాలు
మేషం :- ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ వహించండి. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృషభం :– ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అతిథి […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!