NTV WebDesk
Author- NTV Telugu-
ఇండియాలో తొలి 3డీ హౌస్… ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్…
ఇండియా టెక్నాలజీ రంగంలో ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నది. ప్రతి మనిషికి కూడు, గూడు, బట్ట అవసరం. తినేందుకు తిండిని, కట్టుకునేందుకు బట్టను సంపాదించుకుంటున్నా, నివశించేందుకు గూడును మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు. సొంత ఇల్లును నిర్మించుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిణామాల కారణంగా సొంతిల్లు కట్టుకోవడం ఒక కలగానే మిగిలిపోయింది. అయితే, ప్రస్తుతం 3డీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో విదేశాల్లో తక్కువ ధరతో ఎక్కువ మొత్తంలో ఇళ్లను నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఇండియాలోనూ 3డీ […] -
వైరల్: 30 ఏళ్లుగా ఆ టిఫెన్ షాపులో అవే ధరలు…
దేశంలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చిన సంపాదనతో కాలం వెల్లదీస్తున్నారు. తక్కవ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒకటి. రుచిని బట్టి, ధరలను బట్టి వ్యాపారం సాగుతుంది. కొంతమంది తక్కువ ధరకు మంచి రుచిగా ఉండే టిఫెన్ అందిస్తుంటారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత 30 ఏళ్లుగా చిన్న టిఫెన్ షాపును నిర్వహిస్తోంది. 30 ఏళ్లక్రితం ఏ ధరలకు టిఫెన్‌ను అందిస్తున్నారో, […] -
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏడేళ్లుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని చెప్పారు. ఒడిశా ఏపీలలో గంజాయి సాగు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని […] -
ఆ గ్రామంలో పాలు, పెరుగు ఫ్రీ… ఎందుకంటే…
దేశంలో పాలు, పాల ఉత్పత్తులకు కొదవలేదు. ఏ ప్రాంతంలో అయినా 24 గంటలు పాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో లీటరు పాలు రూ. 40 నుంచి రూ.60 వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడా పాలు ఉచితంగా ఇవ్వరు. పాలు ఉచితంగా కావాలి అంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలానికి 23 కిమీ దూరంలో చిల్లవారిపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 400 కుటుంబాలు నివశిస్తున్నాయి. అక్కడ పాలకు ఏ […] -
హై ఓల్టేజ్ యాక్షన్ తో ‘ట్యాక్సీ’!
హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతు న్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర […] -
విచిత్రం: అవి ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్లుగా పడిపోతున్నాయి.. కారణం ఇదే…
అమెరికా సంయుక్త రాష్ట్రల్లో మంచు తుఫానులు కురుస్తున్నాయి. ఈ మంచు తుఫానుల కారణంగా మంచు రోడ్లపై కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నది. ఫలితంగా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోతున్నది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలెవరూ బయటకు రావడంలేదు. ఇక జంతువుల పరిస్తితి చెప్పాల్సిన అవరసం లేదు. కొన్ని రకాల జంతువులు చలిని తట్టుకోలేక చనిపోతున్నాయి. ఇలాంటి వాటిల్లో ఇగ్వానస్ అనే ఊసరవెల్లి జాతికి చెందిన జంతువు ఒకటి. ఇవి శీతల రక్త జంతువులు. అయితే, ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలు […] -
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ […] -
నేరం చేసిన వారెవ్వరిని వదిలిపెట్టం: హోం మంత్రి సుచరిత
నేరం చేసిన వారెవ్వరిని వదిలి పెట్టబోమని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుడారు. నేరాలు జరగటం లేదని మేం చెప్పడం లేదు.. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి. పార్టీ ఏదైనా.. మహిళలపై చేయి వేస్తే ఉపేక్షించే ప్రభుత్వం మాది కాదని సుచరిత అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశామని సుచరిత అన్నారు. విజవాడలో […] -
లైవ్: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రెస్‌మీట్…
-
నన్ను పార్టీలో నుంచి బయటకు పంపపాలని కుట్ర చేస్తున్నారు: వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్ […]
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!