NTV WebDesk
Author- NTV Telugu-
ఆ దోశ తిన్నవాళ్లకు రూ. 71 వేల ప్రైజ్…
దేశంలో దోశ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. దోశల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్కడ ఎంత టేస్ట్‌గా ఉండే అక్కడికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మసాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంటర్లలో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంతకు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో దోశ ఉన్నది. అది చిన్నా చితకా దోశ కాదు. సుమారు 10 అడుగుల పొడవైన దోశ. ఢిల్లీలోని […] -
కేరళలో భారీగా పెరిగిన కేసులు… మరణాలు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 51,887 కరోనా కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. Read: నావికా […] -
నావికా దళానికి భారీగా పెరిగిన కేటాయింపులు…
కేంద్ర బడ్జెట్ 2022-2023లో రక్షణ రంగానికి భారీగా నిధులను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సైనికదళాల అవసరాల కోసం కేంద్రం 5.25 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మూలధన కేటాయింపులను 12.82 శాతంగా పెంచి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, ఈసారి వాయుసేన, ఆర్మీకంటే నేవీకి అధికంగా నిధులను కేటాయించారు. గతేడాది కంటే ఈసారి నేవీకి 43 శాతం మేర నిధులు పెరిగాయి. వాయుసేనకు 4.5 శాతం కేటాయింపుల్లో పెరుగుదల కనిపించగా, ఆర్మీకి […] -
విశ్వంలో అత్యంత చౌకైన గ్రహం ఏంటో తెలుసా?
మనం నివశించే భూమిపై మూడు వంతులు సముద్రం ఉండగా ఒక భాగం మాత్రమే మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇతర అవసరాలు తీరుతున్నప్పటికీ, నేల పెరగడం లేదు. దీంతో భూమికి విలువ భారీగా పెరిగిపోయింది. గజం స్థలం విలువ వేల రూపాయల్లో ఉంది. అయితే, భూమి మోత్తం విలువ ఎంత ఉంటుంది అనే దానిపై ఆస్ట్రోఫిజిసిస్ట్ గ్రెగ్లాగ్లిన్ అనే వ్యక్తి ఎస్టిమేషన్ వేశారు. వయసు, స్థితి, ఖనిజాలు, మూలకాలు తదితర అంశాలను […] -
16 సెకన్లు మాస్క్ తీసినందుకు రూ. 2 లక్షలు ఫైన్.. ఎక్కడంటే..?
కరోనా కాలంలో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. మనదేశంలో మాస్క్ పెట్టుకోకుంటే పెద్దగా పట్టించుకోరు. పోలీసులు హెచ్చించి వదిలేస్తారు. కానీ, ఇంగ్లాండ్‌లో అలా కాదు, మాస్క్ పెట్టుకోకుంటే భారీగా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందని క్రిస్టోఫర్ ఓ తూలే అనే వ్యక్తి ప్రెస్కాట్ ఏరియాలో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడ ఎక్కువసేపు మాస్క్ పెట్టుకోలేక కాసేపు మాస్క్ తీద్దామని తీశాడు. మాస్క్ తీసిన క్షణాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి ఫైన్ వేశారు. తాను ఇప్పటి […] -
వైరల్: సముద్రంలో ఉత్తరం… ఇద్దరు మనుషులను ఇలా కలిపింది…
37 ఎలేనా అనే మహిళ తన కొడుకుతో కలిసి ఉత్తర నార్వేలోని గాస్వాయర్ సముద్రం వద్ద పడవలో వెళుతుండగా ఆమెకు ఓ బాటిల్ దొరికింది. తొలుత ఆ బాటిల్‌ను ఆమె మద్యం బాటిల్ అనుకొని తీసుకుంది. అయితే, అందులో లెటర్ కనిపించడంతో బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఒపెన్ చేసింది. అందులోని లెటర్‌ను చూసి ఆశ్చర్యపోయింది. సుమారు పాతికేళ్ల క్రితం 8 సంవత్సరాల వయసున్న జోహన్నా బచాన్ అనే 8 ఏళ్ల చిన్నారి లెటర్ రాసి దానిని […] -
బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్…
కేంద్రం ఈరోజు 2022-23 వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై ప్రముఖులు స్పందిస్తున్నారు. బడ్జెట్‌పై తాజాగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైందని అన్నారు. తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడం పట్ల ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. సంక్షిప్తత ఎల్లప్పుడూ ఒక సుగుణం. నిర్మలా సీతారామన్ అతి తక్కువ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైనదిగా మారవచ్చు అని పేర్కొన్నారు. Read: ఆమె […] -
ఆమె మామూలు మహిళ కాదు… భిక్షాటన చేస్తూ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ దారి లేనప్పుడు రోడ్డుపై చేయిచాచి భిక్షాటన చేసి దాతలు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ మహిళ భిక్షాటన చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు, రోజుకు ఎంత సంపాదిస్తున్నది అనే విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంటున్నది. రోజుకు 1500 వరకు సంపాగిస్తున్నట్టు డైరీలో రాసుకున్నది. అంటే నెలకు సుమారు 40 వేలకు పైగా సంపాదన. క్రమం తప్పకుండా ఆ మహిళ రోజూ రోడ్డుపై చిన్నపిల్లవాడిని ఒడిలో కూర్చుబెట్టుకొని భిక్షాటన చేస్తున్నది. […] -
4న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్!
శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. దీనికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. దాంతో 4వ తేదీ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు […] -
బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా ‘పంచతంత్రం’ టీజర్!
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ […]
తాజావార్తలు
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!