NTV WebDesk
Author- NTV Telugu-
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు: చంద్రబాబు
2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ […] -
ఎలన్ మస్క్‌కు కొత్త చిక్కులు… ఆ ప్రాజెక్టుపై వెల్లువెత్తున్న విమర్శలు..
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి దిగ్గజం ఎలన్ మస్క్ కు కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని చూస్తున్న బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్ఫేస్ స్టార్టప్ న్యూరాలింక్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఏడాది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ ఏడాది మనిషి ప్రయోగాలు చేయబోతున్నారని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు సక్సెస్ కాదని పలువురు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. […] -
ఎ.ఆర్.రహమాన్ వైపు ఎన్టీఆర్, విజయ్ చూపు…!!
తెలుగు సినిమా రంగంలో ఎందరో సంగీత దర్శకులున్నా, సినీజనం మాత్రం దేవిశ్రీ ప్రసాద్, థమన్ వెంటే పరుగులు తీస్తున్నారు. దాంతో ఒక్కో సినిమాకు వారు రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ లో అధిక శాతం వీరిద్దరి వెంటే పడుతూ ఉండడంతో, వైవిధ్యం కూడా కొరవడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవిధ్యం కోసం ఎ.ఆర్.రహమాన్ వైపు మన తెలుగువారి చూపు సాగుతోందని వినికిడి. నిజానికి ఎ.ఆర్.రహమాన్ తొలి రోజుల్లో […] -
అప్పుడో… ఇప్పుడో… ‘రామారావ్ ఆన్ డ్యూటీ’!
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీలను రీ షఫిల్ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల తేదీలన్నీ మారిపోయాయి. ఇక ‘గని’ లాంటి సినిమా అయితే రెండు లేదా మూడు వారాల ముందు రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదల విషయంలోనూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందు అనుకున్నట్టు మార్చి 25వ తేదీ […] -
‘రాజ్’ రోజులను గుర్తు చేసుకున్న బిపాషా బసు!
‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన […] -
తీరుమార్చుకోని తాలిబన్లు… వారితో కలిసి పనిచేశారని…
2021 ఆగస్ట్ 21నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని, మహిళల హక్కులు కాపాడతామని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా మారింది. మహిళలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు, గతంలో మాజీ ప్రభుత్వ సభ్యులు, మాజీ భద్రతాదళ […] -
షాకింగ్ ఇన్సిడెంట్స్ తో విజయ్ దేవరకొండ, పూరి ‘జన గణ మన’!
ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదలచేయాలన్నది నిర్మాతలు కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఆలోచన. ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకూ శ్రీకారం చుట్టారు. అయితే… ఈ సినిమా విడుదల కంటే ముందే పూరి జగన్నాథ్ – విజయ్ దేవకొండతో ‘జన గణ మన’ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీతో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ […] -
లిప్ లాక్స్ నేహాను స్టార్ ని చేస్తాయా!?
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన […] -
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త: బ్యాటరీలను ఇలా మార్చుకోవచ్చు…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగినప్పటికీ బ్యాటరీ రీఛార్జింగ్ సమస్యల కారణంగా చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ఒకసారి బ్యాటరీని రీఛార్జ్ చేయాలంటే కనీసం రెండు నుంచి 5 గంటల సమయం పడుతుంది. అయితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోష్‌ను పెంచేందుకు కేంద్రం బడ్జెట్లో కొన్ని కీలక ప్రటనలు చేసింది. జాతీయ రహదారులపై ప్రతి 40 కిలో మీటర్లకు ఒకచోట బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే […] -
శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్
తమిళ హీరో శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్ ఇచ్చింది. శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా పాండమిక్ సిట్యుయేషన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పడు పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మార్చి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే డేట్ న తమ ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు రాజమౌళి అండ్ కో. నిజానికి జనవరి 7న విడుదల ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ వరుసగా అన్ని భాషల్లో ఈవెంట్స్ చేస్తూ […]
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!