NTV WebDesk
Author- NTV Telugu-
IOC: ఇండియాలో ఒలింపిక్ కమిటీ సమావేశం… 40 ఏళ్ల తరువాత…
దాదాపు 40 ఏళ్ల తరువాత ఇండియాలో మరో బిగ్ ఈవెంట్ జరగబోతున్నది. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ముంబై వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. 1983లో ఢిల్లీ వేదికగా ఐఓసీ సమావేశాలు జరిగాయి. ఇక ప్రస్తుతం బీజింగ్ వేదికగా జరుగుతున్న 139వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో భారత బృందం ఓ ప్రజెంటేషన్ ను ఇచ్చింది. భారత బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ పట్ల ఐఓసీ సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది […] -
Nikola Kid: ఒంటరి వ్యక్తులు… పెద్దవారి కోసమే…
ప్రాణం ఉన్న వ్యక్తులు హావభావాలు పలికించడం చాలా కష్టం. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రాణం లేని బొమ్మలు సైతం మనిషికి ఔరా అనిపించే విధంగా హావభావాలు పలికిస్తున్నాయట. దీనిని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనిపేరు ఆండ్రాయిడ్ నికోలా కిడ్. మనుషులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ రోబోలను తయారు చేశారట. ఈ ఆండ్రాయిడ్ నికోలా కిడ్ 6 రకాల హావభావాలను పలికించగలదు. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, […] -
Snow Marathon: మైసన్ 53 డిగ్రీల చలిలో పరుగులు…
40 కిలోమీటర్ల పరుగు పందాన్ని మారథాన్ అంటారు. అంతదూరం పరుగులు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది… గడ్డగట్టే చలిలో పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. మైనస్ 53 డిగ్రీల చలిలో పరుగులు తీయాలి అంటే ఆషామాషీ కాదు. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. శరీరం గడ్డకట్టుకుపోతుంది. శరీరంపై మంచు దుప్పటిలా కప్పేస్తుంది. అయినప్పటికీ ఇలాంటి మారథాన్ పరుగు పందాల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారు. ఇటీవలే ఇలాంటి పరుగుపందెం ఒకటి రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని […] -
Mahindra: నిరుద్యోగులకు మహీంద్రా బంపర్ ఆఫర్..
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత క్లౌడ్ కంప్యూటర్ శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఎస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వబోతున్నది. ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రామ్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటరింగ్ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతికత ఆవిష్కరణ అని టెక్ […] -
Storm Eunice: యూరప్‌లో దారుణం… రోడ్డుపై పడిపోతున్న ప్రజలు…
యూరప్‌లో యూనిస్ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నది. గంటకు 196 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే పడిపోతున్నారు. ఇక ఈ ఈదురుగాలులకు విమానాలు ఊడిపోతున్నాయి. పైకప్పులు ఎగిరిపోతున్నాయి. యూరప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ తుఫాన్ ధాటికి ఇప్పటికే సుమారు 9 మంది మృతి చెందారు. భారీ వృక్షాలు […] -
LIVE : హస్తం పార్టీకి జగ్గారెడ్డి గుడ్ బై..?
నేను మేడం సోనియాకు లేఖ రాసిన క్షణం నుండి కాంగ్రెస్ గుంపులో నేను లేను అంటూ సంచలనం రేపారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాపై కోవర్ట్ అనే నింద వేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా నిందలు వేస్తున్నారు. నేను భరిస్తూ వుండాలా? తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపారు. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉంది. కాంగ్రెస్ […] -
Short News: ఎన్టీవీ షార్ట్ న్యూస్
ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఫిబ్రవరి 14 వరకు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్న ఆయన తనకున్న అనుభవం ద్వారా రాష్ట్ర పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తా అన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన లో భాగంగా తెలంగాణ లో 5 […] -
Botsa Satyanarayana: అచ్చెన్నాయుడికి బొత్స సవాల్
టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స. సమస్య అయిపోయిన తరవాత […] -
Basti Dawakanas in Telangana: బస్తీ దవాఖానాలతో పేదలకు వైద్యం
పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో బస్తీదవాఖానాలను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. బస్తీల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకు వైద్య సేనలు అందిస్తారు.ఉచితంగా వైద్య సేవలు, అన్ని […] -
Left Parties Conference: బడ్జెట్లో ఏపీకి అన్యాయం
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం జరిగిందంటూ వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రధాని విశాఖకు వస్తారని అంటున్నారు.. ఆ రోజున విశాఖ రైల్వై జోన్.. ప్రత్యేక హోదాల మీద ప్రధాని ప్రకటనలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని హామీ ఇవ్వాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. […]
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?