NTV WebDesk
Author- NTV Telugu-
Bandi Sanjay on Kcr: కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మేడారం జాతరలో పాల్గొన్నారు.ఈ పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ గైర్హాజర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవమానమా? గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా అవమానిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం ?కోట్లాదిమంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్ […] -
Astrology: ఫిబ్రవరి 20, ఆదివారం దినఫలాలు
మేషం :- రాజకీయనాయకులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృషభం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. యాదృచ్చికంగా ఒక పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సభలు, […] -
Shark Fight: షార్క్‌తో మహిళ భీకర పోరాటం… చివరకు…
మనదేశంలో షార్క్ చేపలు సముద్రతీర ప్రాంతాల్లో పెద్దగా కనిపించవు. కానీ విదేశాల్లో మాత్రం సముద్ర తీర ప్రాంతాలను షార్క్‌లు భయపెడుతుంటాయి. సముద్రంలోకి దిగిన వ్యక్తులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలానే హీదర్ వెస్ట్ అనే మహిళ ఫ్లోరిడాలోని సముద్రంలో ఈతకొట్టేందుకు దిగింది. అలా దిగి ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా ఆమె కాలిని ఏదో గట్టిగా పట్టుకున్నట్టు గుర్తించింది. షార్క్ అని గుర్తించిన మహిళ వెంటనే కాలితో బలంగా తన్నడం ప్రారంభించింది. దాదాపు […] -
Viral: హెలికాఫ్టర్‌గా మారిన టాటా నానో…
హెలికాఫ్టర్‌లో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. రైళ్లు, బస్సులలో తిరగడం అంటే కామన్ అయింది. అయితే, విమానాలు, హెలికాఫ్టర్‌లో తిరగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో వధూవరులను హెలికాఫ్టర్‌లో తీసుకురావాలని అనుకుంటారు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనీసం అలా వెళ్లాలి అనుకునే వారికోసం ఎదైనా చేయాలని అనుకున్నాడు బీహార్‌కు చెందిన మెకానిక్, ఆర్టిస్ట్ అయిన గుండు శర్మ. తన వద్ద ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌గా […] -
Storm Eunice: ఈదురు గాలుల్లో విగ్గుకోసం పరుగులు…
యూరప్‌ను ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. యూనిస్ తుఫాను కారణంగా యూరప్‌లోని అనేక దేశాలు వణికిపోతున్నాయి. 190 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో కార్లు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. రోడ్డుమీదకు వచ్చిన మనుషులు గాలికి తట్టుకోలేకి రోడ్డుమీదనే పడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేవాన్లోని బర్నస్టాపల్లోని ఓ కారు పార్కింగ్ వద్ద సిమన్ అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే, హటాత్తుగా ఈదురుగాలులు వీయడంతో సిమన్ విగ్గుకాస్త ఎగిరిపోయింది. హటాత్తుగా జరిగిన ఆ పరిణామంతో […] -
NASA Perseverance Rover: మార్స్‌పై విజయవంతంగా ఏడాది పూర్తి…
మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా పెర్సెవెరెన్స్ రోవర్‌ను గతంలో ప్రయోగించింది. ఈ రోవర్ గతేడాది ఫిబ్రవరి 18 వ తేదీన మార్స్ గ్రహంపై ల్యాండ్ అయింది. రోవర్ మార్స్ పై పరిశోధనలు చేపట్టడం ప్రారంభించి నేటికి ఏడాది కావడంతో నాసా శుభాకాంక్షలు తెలియజేసింది. రోవర్ తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆరుచక్రాలు కలిగిన ఈ రోవర్ మార్స్‌పై సంవత్సరం పాటు పరిశోధనలు చేసేలా రూపొందించారు. మార్స్‌పై ఒక ఏడాది అంటే భూమిపై 687 రోజులు అని […] -
Viral: స్కూటీ కొనుడు ఏమోగాని… ఆ డబ్బులు లెక్కేసేసరికి వాళ్ల నడ్డి విరిగింది…
టూవీలర్ వాహనం కొనేందుకు డబ్బులను నోట్ల రూపంలో తీసుకెళ్తాం లేదంటే, కార్డ్ ద్వారా పే చేస్తాం. కానీ, ఓ వ్యక్తి స్కూటర్ కొనేందుకు పూర్తిగా చిల్లర డబ్బులను సంచుల్లో నింపుకొని వెళ్లాడు. కావాల్సిన స్కూటీని ఎంచుకొని చిల్లర డబ్బుల సంచులను వారిముందు గుమ్మరించాడు. ఆ చిల్లర డబ్బులను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ చిల్లర డబ్బులు లెక్కవేసే సరికి వారి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. Read: Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని […] -
Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని అలా అరగంట నిలబెట్టాడు…
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 80వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఉత్తర కొరియాలోని ఇంజియోన్ నగరంలో నిర్వహించారు. శీతాకాలం కావడంతో సంజియోన్ నగరంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. అత్యంత కఠిన హృదయుడైన కిమ్ జోంగ్ ఉన్ గడ్డగట్టే చలిలో ఆరుబయట తన తండ్రి విగ్రహం ముందు ఈ దాదాపు అరగంటసేపు వేడుకలను నిర్వహించారు. Read: Youtuber Record: 42 సెకన్లలో రూ. 1.75 కోట్ల […] -
Youtuber Record: 42 సెకన్లలో రూ. 1.75 కోట్ల సంపాదన…
డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్ […] -
Russia- Ukraine Crisis: పెరుగుతున్న టెన్షన్… బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో విన్యాసాలు…
రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ నానాటికి పెరిగిపోతున్నది. సరిహద్దలు నుంచి రష్యా దళాలు వెనక్కి వచ్చాయని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లోని బ్లాక్ సీలో రష్యా యుద్దవిన్యాసాలు చేస్తున్నది. బాలిస్టిక్, క్రూయిజ్ విస్సైల్స్తో విన్యాసాలు చేస్తున్నది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా రష్యా ప్రయోగించింది. Read: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ […]
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?