Russia- Ukraine Crisis: పెరుగుతున్న టెన్షన్… బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో విన్యాసాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ నానాటికి పెరిగిపోతున్నది. సరిహద్దలు నుంచి రష్యా దళాలు వెనక్కి వచ్చాయని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లోని బ్లాక్ సీలో రష్యా యుద్దవిన్యాసాలు చేస్తున్నది. బాలిస్టిక్, క్రూయిజ్ విస్సైల్స్తో విన్యాసాలు చేస్తున్నది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా రష్యా ప్రయోగించింది.
Read: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ దేవినేని.. రేయ్ కొడాలి..!
Also Read
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
మిస్సైల్స్ ప్రయోగించడంతో ఉక్రెయిన్‌తో పాటు, నాటో, అమెరికా దేశాలు అప్రమత్తం అయ్యాయి. రష్యా పూర్తిస్థాయి యుద్ద సన్నాహాలు చేస్తున్నది. టీయూ 95 బాంబర్స్, సబ్మెరైన్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ద రిహార్సిల్స్‌లో టార్గెట్లను చేధించామని రష్యా రక్షణశాఖ స్పష్టం చేసింది. రష్యా దూకుడుమీద ఉండటంతో నాటో, అమెరికా దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ యుద్దం తప్పనిసరైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తున్నాయి.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!