Youtuber Record: 42 సెకన్లలో రూ. 1.75 కోట్ల సంపాదన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు.
Read: Manchu Mohanbabu: ట్రోల్స్ చేసే వారికి మంచు ఫ్యామిలీ హెచ్చరిక
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ఇందులో భాగంగానే వాక్సీడ్ డాగ్గోస్ పేరుతో మా ఎన్ఎఫ్టీ కలెక్షన్లు విడుదల చేశారు. ఈ కలెక్షన్లు ఆయనకు వసూళ్ల పంట పండించాయి. కేవలం 42 సెకన్ల వ్యవధిలో సుమారు రూ. 1.75 కోట్ల రూపాయలు ఆర్జించే విధంగా చేశాయి. అన్ని ఖర్చులు పోను సుమారు రూ. 1.45 కోట్లు మిగిలినట్లు పేర్కోన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలకు దర్శకత్వం వహించాలని ఉందని, తప్పకుండా త్వరలోనే సినిమాను తీస్తానని అంటున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?