Bhuma Akhilapriya: వైసీపీ నేతలకు పనీపాటా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా ఈ అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉందా…? వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందన్నారు అఖిల ప్రియ.
ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు వేయించుకుని చుక్కలు చూపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో బాగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రావడానికి బాగా ఓట్లు వేసిన ఉద్యోగులను పి ఆర్సీ కోసం చుట్టూ తిరిగేలా చేసింది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు. పోలీసులు ఏకపక్షంగా చేయకుంటే బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు..ఇలా అన్నీ గెలిచినా అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నారని తీవ్రంగా విమర్శించారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
తాజావార్తలు
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!