NTV WebDesk
Author- NTV Telugu-
Major: ఎఫ్3 బాటలోనే.. శేష్ సూపర్ క్లారిటీ!
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్‌రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్ […] -
Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది నేర్పించింది
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో టాప్-5లో నిలిచిన మిత్రా శర్మ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్ జర్నీ తనకు స్పెషల్‌గా అనిపించిందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా బిగ్‌బాస్ జర్నీ చేయాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తేడా కొట్టినప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్? అని ఆలోచించకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అనేవి బిగ్‌బాస్ నేర్పించిందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక […] -
SSMB28: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కాస్కోండి!
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే, అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. మహేశ్ పూర్తిగా ‘సర్కారు వారి పాట’లో మునిగిపోవడంతో, అతడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యేదాకా SSMB28ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ రిలీజవ్వడం, అది మంచి విజయం సాధించడంతో.. SSMB28 ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చేసింది. […] -
F3: ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
-
Sunil: హీరోగా మళ్ళీ రీఎంట్రీ
కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్.. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు. ఎనలేని క్రేజ్ సంపాదించాడు. కామెడీ పండాలంటే, సునీల్ ఉండాల్సిందేనన్న స్థాయికి ఎదిగాడు. అంత క్రేజ్ ఉండడం వల్లే, హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ‘అందాల రాముడు’తో తన అదృష్టం పరీక్షించుకోగా.. అది మంచి విజయం సాధించింది. అనంతరం రాజమౌళితో చేసిన ‘మర్యాదరామన్న’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోగానే కెరీర్ కొనసాగించాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్ […] -
Bigg Boss Non-Stop: విజేతగా బిందు మాధవి.. తొలిసారి ఆ రికార్డ్
‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాలిటీ షోకు శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా నటి బిందు మాధవి నిలిచింది. ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్‌మనీని ఆమె సొంతం చేసుకుంది. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక మహిళ విన్నర్‌గా నిలిచింది. ఆల్రెడీ ఓసారి రన్నరప్ దాకా వెళ్ళిన అఖిల్ సార్థక్.. ఈసారి ఓటీటీ వర్షన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ, అతనికి మరోసారి ఓటమి […] -
MI vs DC: ప్రతీకారం తీర్చుకున్న ముంబై.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ
అది 2018.. ఆ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకోవాలంటే, ఆ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఆశల్ని నీరుగార్చింది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ, ముంబైను ప్లేఆఫ్స్‌కు వెళ్ళకుండా అడ్డుకుంది. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఆ ప్రతీకారాన్ని ముంబై తీర్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై సొంతం చేసుకొని, ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశల్ని గల్లంతు చేసింది. ఈసారి ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో […] -
Jr NTR: ఆ ప్రాజెక్ట్ సంగతేంటి..?
ముందుగా ఊహించినట్టుగానే జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. అవి.. NTR30 & NTR31. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే! మొదటి చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, జూన్ నెల నుంచి అది సెట్స్ మీదకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇక రెండోది ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో కార్యరూపం దాల్చనుంది. ఫస్ట్ లుక్ మినహాయిస్తే, మరే ఇతర వివరాల్ని వెల్లడించలేదు. ఈ రెండు అప్డేట్స్ అయితే ఫ్యాన్స్‌ని, సినీ […] -
Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. అక్రమ నిర్మాణాలపై ఆగ్రహం
అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ ముందు జేసీ దీక్షకు దిగారు. […] -
CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత చెత్తగా ఆడతారా?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత నిరాశజనకమైన పెర్ఫార్మెన్స్ కనబర్చిందో అందరూ చూశారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. కేవలం నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చెన్నై లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ నుంచి ఇంత దారుణమైన ఫలితాల్ని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇక రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!