NTV WebDesk
Author- NTV Telugu-
Driver House: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి తాళం
కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కావాలి. అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవడం, కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు […] -
Devi Sri Prasad: F3లో వినోదంతో పాటు మంచి సందేశం ఉంది
మే 27వ తేదీన ఎఫ్3 సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఇందులో ఎఫ్3కి మించిన వినోదం ఉందని, అలాగే ఓ చక్కటి సందేశమూ ఉందని చెప్పాడు. జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించారో.. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యమే ‘ఎఫ్3’లో ఉందని తెలిపాడు. […] -
LIVE: కారులో మృతదేహం… కారు వదిలిపోయిన YCP MLC ఎక్కడ?
కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్ […] -
NTR31: తారక్ vs కమల్ హాసన్..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #NTR31 అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతను తన 31వ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్‌తో జత కడుతున్నాడని తేలింది. ఇదే సమయంలో తారక్ ఇంటెన్స్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. దీంతో, సర్వత్రా ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది కూడా! ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా […] -
Diamonds: కూలీలకు దగా… వ్యాపారులకు పండగ
కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు. […] -
MS Dhoni: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. 2023లోనూ!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందు నుంచే, ఇదే మహేంద్ర సింగ్ ధోనీది చివరి ఐపీఎల్ లీగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఇక సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ఆ ప్రచారం నిజమేనని అంతా అనుకున్నారు. ఈ టోర్నీ సగంలో మళ్ళీ చెన్నై పగ్గాల్ని ధోనీ అందుకున్నప్పటికీ.. అతనిపై భవిష్యత్తుపైనే సరైన స్పష్టత రాలేదు. వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి […] -
Kitchen Medicalshop: మీ వంటిల్లే మెడికల్ షాప్…ఎందుకంటే?
మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు దగ్గరికి వెళతాం. అక్కడ వారిచ్చే మందులు వాడేస్తాం. కానీ మనం మందుల షాపుకి వెళ్లకుండానే మన వంటింట్లో వుండే సహజ ఔషధాలను వాడాలని అనుకోం. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వందేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. వారి ఆరోగ్య రహస్యం వంటిల్లే అంటే నమ్ముతారా? వారు పదిమంది పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సలక్షణంగా జీవించారు. నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు […] -
KGF2: బాలీవుడ్లో మరో అరుదైన మైలురాయి
విడుదలైనప్పటి నుంచి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, అంచనాలకి తగ్గట్టు ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా.. బాలీవుడ్లో అయితే రికార్డుల తాట తీస్తోంది. తొలిరోజు రూ. 53.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి, బాలీవుడ్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. నాలుగో రోజు రూ. 50.35 కోట్లు కొల్లగొట్టి, నాల్గవ రోజు […] -
Markapuram: మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మార్కాపురంలో మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును వేయాల్సిన పేరుని తప్పుగా ముద్రించారు మునిసిపల్ అధికారులు. ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు అధికారులు. వెంటనే గుర్తించి […] -
Driver Subramanyam Death:డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తల్లి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!