NTV WebDesk
Author- NTV Telugu-
India vs Ireland 2nd T20: భారత్ ఖాతాలో చెత్త రికార్డ్
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్ […] -
Udaipur Tailor Case: హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లత్ కీలక విషయాల్ని వెల్లడించారు. హంతకులకు అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలున్నాయని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఆ టైలర్ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులై వెల్లడైందని ఆయన తెలిపారు. ‘‘ఈ హత్యోదంతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ హత్య జరిగినట్లు వాళ్లు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులకు ఇతర దేశాల్లోనూ కాంటాక్ట్స్ ఉన్నట్టు తేలింది’’ అని సీఎం అన్నారు. అంతేకాదు.. […] -
Mamata Benerjee: ఆమెను వదిలే ప్రసక్తే లేదు
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం సంస్థలు సహా ప్రతిఒక్కరూ ఈ ఘటనని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని.. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందన్న ఆమె.. ప్రతి ఒక్కరినీ శాంతిని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేశారు. మరోవైపు.. మంగళవారం […] -
Konchem Hatke: ‘కొంచెం హట్కే’ ఫస్ట్ లుక్ విడుదల
పురం సినిమా, అభిమాన థియేటర్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ‘కొంచెం హట్కే’ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కుమార్ మాట్లాడుతూ ‘సినిమా నేపథ్యంలో ప్రధాన పాత్రల వ్యక్తిగత జీవితాలు వారి సినీ జీవితాల వల్ల ఎలా ప్రభావితం అయ్యాయి. సినీ జీవితం వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా తారుమారు అయ్యాయి అనే అంశాన్ని కొత్త తరహాలో చూపించటం జరిగింది. ఇది అన్ని వర్గాల […] -
Rahul Vijay – Shivani: జంటగా నటించబోతున్న సినీ వారసులు!
ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో హీరోగా నటించాడు. అలానే నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ ‘దొరసాని’ మూవీతో తెరంగేట్రమ్ చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటించబోతున్నారు. దీనిని ‘తెల్లవారితే గురువారం’ మూవీ దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కిస్తున్నాడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ -2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్రం రెగ్యులర్ జరుపుకోనుంది. […] -
Maa Nanna Naxalite: కొండరుద్ర సీతారామయ్యగా రఘు కుంచే!
‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘మా నాన్న నక్సలైట్’ అనే సినిమాను రూపొందించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొంభైవ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచె… కొండరుద్ర సీతారామయ్య […] -
Rana: రెండువారాలకే ఓటీటీలో ‘విరాట పర్వం’!
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. మహిళా నక్సలైట్ సరళ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలను ఈ సినిమా అందుకున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో జూలై […] -
Diesel: రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ‘డీజిల్’!
తమిళ నటుడు హరీశ్ కళ్యాణ్ తెలుగులోనూ ‘జై శ్రీరాం’, ‘కాదలి’, ‘జెర్సీ’ చిత్రాలలో నటించాడు. తాజాగా హరీశ్, అతుల్య రవి ‘డీజిల్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. హరీశ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు ముత్తుసామి, ఎం. దేవరాజు విడదుల చేశారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ పోస్టర్లో ఒకదానిలో డీజిల్ ట్యాంక్ ని పట్టుకున్న హరీష్ […] -
Atal Bihari Vajpayee: వెండితెరపైకి అటల్ జీవితం!
అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు. […] -
TS Polycet 2022: రేపే పాలిసెట్ పరీక్ష.. ఈ నిబంధనలు తప్పనిసరి..
Telangana State Polytechnic Common Entrance Test ( TS POLYCET ) is conducted by the State Board of Technical Education and Training, Hyderabad, for admission to engineering diploma courses, among others, offered by polytechnic institutes in the state of Telangana
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?