NTV WebDesk
Author- NTV Telugu-
Sabitha Indra Reddy: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన సబితా..
విద్యాశాఖా మంత్రి సబితపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. స్వయంగా నేను ఆయన్ను కలిసి మాట్లాడుతా అంటూ పేర్కొన్నారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అంటూ […] -
KTR TWEET: మోడీ గిఫ్ట్.. అచ్చెదిన్ ఆగయే.. బధాయి హో !
సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ అలర్ట్‌గా వుంటారు. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి విషయాన్ని మంత్రి ట్వీటర్ వేదికగా షేర్ చేస్తూ ప్రజలతో పంచుకుంటుంటారు. అయితే నేడు ప్రధాని మోడీపై ట్వీటర్ వార్ చేసారు కేటీఆర్. మోడీజీ సామాన్యులకు పెద్ద గిప్ట్ ఇచ్చారు.. అందరు అందుకోండి. వంట గ్యాస్ సిలిండర్పెంచి ప్రతి ఒక్కరికి భారం మోపారు.. (అచ్చెదిన్ ఆగయే బధాయి హో) మంచిరోజులు వచ్చేసాయి శుభాకాంక్షలు అంటూ.. ప్రధాని పై వ్యంగ్యంగా ట్వీటర్ వేదికగా చురకలంటించారు. […] -
Chandrashekhar Guruji: శిష్యుడే గురూజీ హంతకుడు..? నిందితుడి భార్య గతంలో..
ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఙడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని గురూజీ హత్య గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ఆయన్ను మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జూలై 2న తేదీన హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు చంద్రశేఖర్ గురూజీ. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ […] -
ACB Raid : ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి..! రైతునుంచి….
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి తహశీల్దార్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి చిక్కారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ సాయిబాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. read also: India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి! జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన రైతు శ్రీరాములు, చిన్న ఆముదాలపాడు గ్రామంలోని సర్వే నంబరు 63/ఏ2 లో 2.34 ఎకరాల భూమిని కొత్తపేట మాణిక్యమ్మ నుంచి […] -
Vijay Vasanth Pen: నా.. పెన్ను పోయింది ! పోలీస్టేషన్లో కేసుపెట్టిన ఎంపీ.. దాని విలువ ఎంతంటే?
పెన్ను పోయిందంటూ పోలీస్ స్టేషన్ ఓ ఎంపీ కేసు పెట్టడం పై చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అయి వుండి పెన్ను పోయిందని కేసుపెట్టడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. అంతేకాదు.. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకం అందుకే దాని కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు […] -
CM KCR: ఐఎఫ్ఎస్ సాధించిన రాజు.. అభినందించిన సీఎం
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్ -2021లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. జనగాం జిల్లా సూరారం గ్రామంలో కాసర్ల రాజు చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ […] -
MS Dhoni: ‘గాడ్‌ఫాదర్’ లుక్ వైరల్.. ఆ ఈవెంట్‌కి సర్వం సిద్ధం!
భారత్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ […] -
PV Sindhu: ఆ అన్యాయంపై కమిటీ క్షమాపణలు
రిఫరీ చేసిన తప్పిదం వల్ల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్సిప్ టోర్నీలో ఓటమి పాలైన పివి సింధుకి తాజాగా కమిటీ క్షమాపణలు చెప్పింది. ఆ మానవ తప్పిదానికి సారీ చెప్తున్నామని, ఇలాంటి పొరబాట్లు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ తెలిపారు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు (పీవీ సింధు) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాం. ఇప్పుడు ఆ పొరబాటుని సరిదిద్దే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు […] -
IND vs ENG: బ్రాడ్.. నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్
క్రికెటర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సహజమే! కాకపోతే.. దాని వెనుక బలమైన కారణం ఉండాలి. చీటికి మాటికి సిల్లీ కంప్లైంట్స్ ఇస్తే మాత్రం.. కచ్ఛితంగా కోపంతో రగిలిపోతారు. స్టువర్ట్ బ్రాడ్ విషయంలో అదే చోటు చేసుకుంది. పదే పదే ఫిర్యాదు చేస్తుండడంతో.. కోపాద్రిక్తుడైన అంపైర్ నోర్మూసుకొని బ్యాట్ చేసుకో అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఈ సంఘటన భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆటలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తొలి […] -
Hanuma Vihari: ఎంత పని చేశావ్ విహారి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ చాలా తప్పిదాలు చేసింది. బ్యాటింగ్ విభాగమైతే పూర్తిగా విఫలమైంది. పుజారా, రిషభ్ పంత్ పుణ్యమా అని.. కాస్తో కూస్తో స్కోరు వచ్చింది. మిగిలిన వాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఫీల్డింగ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. సరైన పొజిషన్లో ఫీల్డర్స్ పెట్టకపోవడం, మిస్ ఫీల్డ్స్ చేయడం మైనస్ పాయింట్స్. హనుమ విహారి అయితే అత్యంత కీలకమైన క్యాచ్‌ని మిస్ చేయడం, ఈ మ్యాచ్‌కే పెద్ద […]
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!