NTV WebDesk
Author- NTV Telugu-
Kishan Reddy: డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్.. ప్రగతి భవన్ నుండి వచ్చిందా..
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. -
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండిసంజయ్ సవాల్.. రేపు యాదాద్రికి వస్తా.. నువ్వురా..
ఆ.. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6గంటలకే వెళ్లి అక్కడ వున్నారు. పోలీస్ అధికారి ముందే వెళ్లి వచ్చారు. ముందే రికార్డు చేసి పెట్టుకున్నారు. స్వామిని కూడా వదిలిపెట్టరా? ఎందుకు ముఖ్యమంత్రికి హిందువులంటే అంత కోపం అంటూ ఆరోపించారు. -
K.A.Paul: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారం.. కే.ఏ.పాల్ రియాక్షన్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందని వస్తున్న వార్తలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బీజేపీకి, టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. -
Jairam Ramesh: ఆపరేషన్ లోటస్ ఛోడో.. భారత్ జోడో
తెలంగాణలో కొత్త నినాదం తేవాలని, ఆపరేషన్ లోటస్ ఛోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. అందరి అభిప్రాయాలు చెప్పుకొనే వేసులు బాటు ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చరని, కానీ లక్ష్మణ రేఖ వుంటుందని తెలిపారు. -
Jairam Ramesh: మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయి
మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని, కాంగ్రెస్‌కు భారత్ జూడో యాత్ర సంజీవని అని ప్రజలు అంటున్నారని అన్నారు. -
#TelanganaNotForSale: ట్రెండింగ్ లో తెలంగాణ నాట్ ఫర్ సేల్..
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వెలుగు చూసిన తరువాత సోషల్ మీడియా హోరెత్తిపోయింది. తెలంగాణలో ఈ వ్యవహరం బయటకు రావడంతో.. ప్రజలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో దీని సంబంధించిన వార్త హాట్ టాపిక్. ట్విట్టర్ లో #TelanganaNotForSale అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో టీ.కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, టీఆర్ఎస్ పై ఫైర్
తెలంగాణలో రెండో రోజు భారత్ జూడో యాత్ర కొనసాగుతుంది. జూడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. కాసేపు సరదాగా సాగింది. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. టీ.కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ పై ఫైర్ అవుతున్నారు. -
Unemployed: నిజామాబాద్ కార్పొరేషన్ లో నిరుద్యోగులకు గాలం.. జాబ్ గ్యారంటీ అంటూ లక్షల్లో వసూలు
నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయి. ఉద్యోగులతో కుమ్మక్కైన దళారుల హల్ చల్ సృష్టిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల కోసం లక్షల్లో వసూలు అమాయకులకు గాలం వేస్తున్నారు. లక్షా 50వేలు చెల్లిస్తే జాబ్ గ్యారంటీ అని మస్కా కొడుతున్నారు. -
Bharat Jodo Yatra: పాదయాత్రలో డోలు వాయించిన రాహుల్ గాంధీ..
పాదయాత్రలో భాగంగా.. ఒగ్గు కళాకారుల్ని రాహుల్ కలిశారు. ఒగ్గుడోలు మెడలో వేసుకుని డోలును వాయించారు. ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు రాహుల్ గాంధీ. కాసేపు వారితో సరదాగా గడిపారు. -
Vivek Venkatswamy: నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకొద్దు
మీ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ బీజేపీ, తెలంగాణను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేరని ఒకరినొకరు మాటలయుద్ధం జరుగుతుంది. ఈనేపథ్యంలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!