Unemployed: నిజామాబాద్ కార్పొరేషన్ లో నిరుద్యోగులకు గాలం.. జాబ్ గ్యారంటీ అంటూ లక్షల్లో వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unemployed: నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయి. ఉద్యోగులతో కుమ్మక్కైన దళారుల హల్ చల్ సృష్టిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల కోసం లక్షల్లో వసూలు అమాయకులకు గాలం వేస్తున్నారు. లక్షా 50వేలు చెల్లిస్తే జాబ్ గ్యారంటీ అని మస్కా కొడుతున్నారు. దీంతో నిరుద్యోగులు జాబ్ గ్యారంటీ అనడంతో.. వీరి మాయటలను నమ్మిన 9మంది 50వేల చొప్పున అడ్వాన్స్ చెల్లించారు. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి రావడంతో.. రంగంలోకి దిగారు అధికారులు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించింది. గతంలో జరిగిన పారిశుద్ద కార్మికుల నియామాకాల్లోనూ అక్రమాలు జరిగాయని, ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల పేర్లతో దండుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. అయితే రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. కవతవకలు జరిగినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని అధికారులు వెల్లడించారు.
Read also: TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్‌మీట్..
Also Read
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ఉద్యోగంలేక మంచి భవిష్యత్ కోసం ఉద్యోగాలకు కోసం ఎదురుచూస్తున్న అమాయకుల నిరుద్యోగులను ఎరవేస్తున్నా దళారులు. డబ్బు చెల్లిస్తే మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు వీరి మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని చదువుకున్న వారైనా ఇలాంటి వారి చేతులో కీలబొమ్మలై వారి మంచి భవిష్యత్తును నాసనం చేసుకుంటున్నారని, అప్పు చేసి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
CM Jagan : నేడు నెల్లూరులో సీఎం జగన్ పర్యటన
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!