Vivek Venkatswamy: నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాకొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Venkatswamy: మునుగోడు ప్రచారం కన్నా ఇప్పుడు హైదరాబాద్ లో పోలీసుల భారీ ఆపరేషన్ ఆకర్ష్ కలకలం రేపుతుంది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ లో పట్టుబడ్డవారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ వున్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండె డ్ గా పట్టుకున్నారు పోలీసులు.. పట్టుబడ్డవారంతా బీజేపీ వారే. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. దీనిపై టీఆర్‌ఎస్, బీజేపీ వార్ జరుగుతుంది. మీ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ బీజేపీ, తెలంగాణను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేరని ఒకరినొకరు మాటలయుద్ధం జరుగుతుంది. ఈనేపథ్యంలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏం చేస్తుంది.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ ఫైర్ అయ్యారు.
Read also: Astrology : అక్టోబర్ 27, గురువారం దినఫలాలు
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
బీజేపీ ఎమ్మెల్యేలను ఎప్పుడు కొనలేదని, మధ్యప్రదేశ్ లో కూడా కొనుగోళ్లు చేయలేదని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తామంటే రాజీనామ చేసిన తర్వాతనే రావాలని పార్టీ చెప్పింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజురాబాద్ ఓటముల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ కు వ్యతిరేకం అవుతున్నారు. సీఎం కు భయం పట్టుకుందని, కుటుంభ సభ్యులకు పదవులు ఇస్తున్నాడని, బంగారూ కల్వకుంట్ల పధకం సాగుతోందని అన్నారు. దేశంలో అవినీతిలో నంబర్ వన్‌గా కేసీఆర్ వున్నాడు. బీజేపీ మునుగోడులో గెలుస్తోందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ వున్నాడని, కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మొదలు పెట్టాడని, నలుగురు ఎమ్మెల్యేలతో పార్టీ ఏమి చేస్తుందని, టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మాకు వద్దని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పోలీసులను వాడుకున్నప్పటికి మాకు భయం లేదని, మునుగోడులో పోలీసులను బాగా కేసీఆర్ వాడుతున్నారని అన్నారు. 12 మందిని కొనుక్కుంది టీఆర్‌ఎస్ అని, 4గురితో మేము ఏం చేసుకుంటామని అన్నారు. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Astrology : అక్టోబర్ 27, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!