Subhashree : ‘డెవిల్ ‘వీడియో సాంగ్ రిలీజ్..లిప్ లాక్స్, హాట్ సీన్స్‌తో షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ రియాలిటీ షో తో గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్ షో నుంచి బయటకు వచ్చాక మంచి అవకాశాలు సంపాదించుకుంటున్నారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్ తో ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో తమిళ సినిమా ‘డెవిల్’ ఒకటి.ఆదిత్య దర్శకత్వం వహించిన ‘డెవిల్’ మూవీకి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు . ‘కమ్ అండ్ కిస్ మి’ అంటూ సాగే ఈ పాటలో శుభశ్రీ లిప్ లాక్స్, హాట్ సీన్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులురేపింది. బ్లాక్ డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అలరించింది.
మొత్తం ఒకే గదిలో చిత్రీకరించిన ఈ పాటలో గ్లామర్ డోస్ పెంచి రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విధార్థ్, త్రిగుణ మరియు పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఒడిశా లో పుట్టి పెరిగిన శుభశ్రీ ముంబైలో LLB పూర్తి చేసింది. ఆ తర్వాత లాయర్ గా ప్రాక్టీస్ చేసింది. అయితే, సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో మోడలింగ్ వైపు ఈ భామా అడుగు పెట్టింది. 2020లో VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విన్నర్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాత టీవీ యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. 2022లో ‘రుద్రవీణ’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అమిగోస్’మరియు ‘కథ వెనుక కథ’ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అటు పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాలో కూడా ఈ భామా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
Also Read
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
తాజావార్తలు
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!