కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఒకప్పుడు కామెడీ మూవీస్ తో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రూట్ మార్చాడు.పక్కా యాక్షన్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు . ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా […]
టాలీవుడ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు .మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .బలగం సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో ప్రియదర్శికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య గొడవ జరుగుతున్న […]
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .ఆయన మ్యూజిక్ వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయి .ఆయన పాటలు అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు నచ్చని వారు వుండరు.నేటి మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు…ఇళయరాజా గారు ఇప్పటి వరకు పలు భాషలలో దాదాపు వెయ్యికిపైగా చిత్రాలకు మ్యూజిక్ ను అందించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నాడు. పది రోజుల […]
మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప…ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది .ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప”గా కనిపించనున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు..ఈ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంతో ఎక్కుపెడుతున్నట్లు గా వుంది .ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.కన్నప్ప మూవీలో మోహన్ లాల్ , ప్రభాస్ ,అక్షయ్ కుమార్ […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో “జెర్సీ”మూవీ ఒకటి .ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం తిన్ననూరి తెరకెక్కించారు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన జెర్సీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ,ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించారు .నాని చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా జెర్సీ మూవీ నిలిచిపోతుంది .ఇదిలా ఉంటే జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.దీనితో నాని ఫ్యాన్స్ […]
దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు మారుతీ నిర్మాతగా వ్యవహరించారు .గత ఏడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో “బేబీ” మూవీ ఒకటి .ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా […]
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా డబ్ అయి అక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి .ఈ ఏడాది ‘భ్రమయుగం’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాలతో వరుస […]
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .విభిన్నమైన సినిమాలలో నటించి విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు .రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో విజయ్ ఆంటోనీ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్‌గురు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను స్వయంగా విజయ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో నటించాడు.గామి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది..ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.అలాగే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి […]