Indian 2 : ఇండియన్ 2 ఫైనల్ రిలీజ్ డేట్ అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో భారీ విజయం సాధించిన “ఇండియన్ ” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2 ” సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో కమల్ మరోసారి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్,సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం మరియు సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.దీంతో ఈ సినిమా విడుదలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు..చిత్ర యూనిట్ ఈ సినిమాను ఇప్పుడు మరో నెల వాయిదా వేసే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం జూన్ 27న విడుదలవుతుండటం తో ఇండియన్ 2 చిత్రాన్ని వాయిదా వేయనున్నట్లు తెలుస్తుంది .అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌గా మేకర్స్ ఇండియన్ 2 సినిమాను జులై 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.అయితే ఈ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు