Sobhita Dhulipala :నాగచైతన్య రూమర్స్.. బుజ్జి బంగారం అంటూ శోభిత పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శోభిత ధూళిపాళ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వుంది.ఈ భామ హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది.తాజాగా శోభిత నటించిన మంకీ మాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిమంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్న శోభిత గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.శోభిత అక్కినేని హీరో నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే వీరిద్దరూ కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్లో కనిపించడం ఆ రూమర్లు మరింత ఎక్కువ అయ్యేలా చేసాయి.సోషల్ మీడియాలో వీరిద్దరిపై ఇంతలా రూమర్లు చక్కర్లు కొడుతున్నకూడా ఈ విషయంపై వారు ఎక్కడ స్పందించలేదు.ఇక ఇటీవల కాలంలో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి రూమర్లు మరింత ఎక్కువగా అయ్యాయి.
అయితే శోభిత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.ఇంతకు ముందు ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్, అండ్ దట్స్ ఓకే.. అని రాసుకొచ్చింది. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దానికి అర్థం. ఆమె Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా చైతన్య గురించి చెప్పిందా అని నెటిజన్స్ కు అనేక సందేహాలు వచ్చాయి .ఇదిలా ఉంటే తాజాగా తాజాగా ఓ చిన్ని పాపను ఎత్తుకున్న శోభిత “బుజ్జి బంగారం” అంటూ బుజ్జగిస్తున్న పోస్ట్ చేసింది .అలాగే తార మీట్స్ తార అని పోస్ట్ చేసింది.ఇది కూడా నాగ చైతన్యను ఉద్దేశించే పోస్ట్ చేసిందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!