పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.గత ఏడాది ప్రభాస్ “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించి అదరగొట్టింది .ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ […]
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా నటిస్తూ హీరోగా మారారు.రవితేజ తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు .తన కెరీర్ ఓ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు .కెరీర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ తో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గట్టిగ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం కీలక మలుపు తిరుగుతుంది. నేటి సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .అయితే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజక వర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ బరిలో నిల్చున్న గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలో ఓడిపోయాడు.దీనితో ఈ సారి బీజేపీ,టీడీపీలతో కూటమిగా ఏర్పడి బరిలో నిల్చున్నారు .దీనితో ఈసారి […]
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే వుంది.ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.గత పవన్ కల్యాణ్ఎన్నికలలో భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు.ఈ సారి జనసేన పార్టీ బీజేపీ ,టీడీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగింది.దీనితో ఈ సారి పవన్ […]
క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమాలో తన నటనతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ఈ భామ తెలుగులో వరుస సినిమాలు చేసింది.ఈ భామ తెలుగులో నటించిన వరుస సినిమాలు సక్సెస్ అయినా ఈ భామకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఈ భామకు కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చేవి. దీనితో […]
టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో నటిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్” మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ గా వున్నారు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ లేదు. అయితే రామ్ తన తరువాత […]
మెగా స్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించిన విషయం తెలిసిందే..తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. మే 9 న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా చ్రతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అవార్డు ప్రధానోత్సవం […]
‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి మరియు గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాలో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా కొనసాగింపు గా వస్తుంది.దీనితో “పుష్ప 2 ” మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా […]
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తమిళ్ తో తెలుగులో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.సౌత్ స్టార్ హీరోయిన్ గా జ్యోతికకు మంచి గుర్తింపు వుంది.అయితే జ్యోతిక తన సినీ కెరీర్ ను హిందీ సినిమాతోనే ప్రారంభించింది.కానీ ఆమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే జ్యోతిక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘షైతాన్’ […]