Prathinidhi 2 : రిలీజ్ కు ముందు ప్రతినిధి 2 కి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’.ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీ సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటించాడు. సిరీ లెల్లా ఈ సినిమాకు హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలలో నటించారు. యంగ్ మ్యూజిక్ డిఏక్టర్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
రిలీజ్ కు సిద్దమైన ఈ సినిమాకు అడుగడుగున ఇబ్బందులు తలెత్తుతున్నాయి .ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 25 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మే 3 కు వాయిదా పడింది.అయితే ఈ సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా మే 10 వ తేదికి వాయిదా పడింది.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయింది.అయితే నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను నిలిపివేయాలని వైసీపీ ఈసీని కోరింది.ఈ చిత్రం టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేసేలా ఉందని ఆ పార్టీ గ్రీవెన్స్ చైర్మన్ నారాయణమూర్తి ,లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసారు.ఈ చిత్రం ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేస్తుంది అని వారు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!