Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి తీయడానికి ఆ దర్శకుడు అన్ని కష్టాలు పడ్డాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి..ఈ సినిమా 2017 సంవత్సరం లో ఒక సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తీసాడని సమాచారం.. కానీ ముందుగా సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి సినిమాని చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కథని ఎంతోమంది నిర్మాతలకు చెప్పినా ఎవరూ కూడా తీయడానికి అంత సాహసం చేయలేదని తెలుస్తుంది.. అందుకే సందీప్ తన సొంత ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి దాదాపు 3 కోట్లు ఖర్చుతో ఈ సినిమా తీశాడు.
ఈ సినిమా తీసినప్పటి నుండి సందీప్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది ఆస్తుల విషయంలో ఇంట్లో గొడవలు పడుతూనే ఒకానొక సమయంలో అవి పెద్ద తగాదాలకు కూడా కారణమయ్యాయని సమాచారం.అయినా కూడా ఎంతో కసితో ఈ సినిమా ను తీసి విడుదల చేయాలని భావించాడు. ఇక సినిమా తీసి తరవాత సురేష్ బాబు తనకైనా మూడు కోట్లు ఖర్చు ఇచ్చి సినిమాను కొనుక్కోవాలనుకున్నాడని సమాచారం. కానీ కొంత సమయం తీసుకుని బాగా ఆలోచించి ఆ సినిమాను విడుదల చేయాలని అయితే నిర్ణయించుకున్నాడు. కానీ విడుదల చేయడం అంటే ఎంత కష్టమో సందీప్ కి తెలిసి వచ్చింది. ఎట్టకేలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ సినిమా ట్రైలర్ ని విడుదల చేశాడు. అర్జున్ రెడ్డి ట్రైలర్ సంచలనం సృష్టించింది.. ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ చిత్రాన్ని కొనుక్కున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాను కబీర్ సింగ్ రూపంలో హిందీలో కూడా తీయగా 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించాడు అంతేకాదు దీని రీమేక్ హక్కుల ద్వారానే భారీ మొత్తాన్ని సాధించింది అర్జున్ రెడ్డి సినిమా.ఇక కబీర్ సింగ్ తర్వాత ఆనిమల్ అనే ఒక హిందీ సినిమా తప్ప మరో ఏ సినిమాను కూడా తీయలేదు సందీప్ రెడ్డి.
Also Read
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ 'బడ్జెట్ పిచ్చి' ఎవరిని ముంచుతుంది?
తాజావార్తలు
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!