మిల్కీ బ్యూటీ అయిన తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను పొందింది. నటన పరంగా మాత్రమే కాదు డాన్స్ పరంగా కూడా తమన్నా విపరీతమై న పాపులారిటీ ని సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది.ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్,,పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోల తో నటించడం జరిగింది.
అయితే ఆ తర్వాత వరుస పెట్టి ఫ్లాపులు రావడం తో ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సీనియర్ హీరోల తో ఎక్కువ గా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా లో హీరోయిన్ గా చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వం లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతోందని సమాచారం.వీటితోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది. తాజాగా “జీ కార్ద” అనే వెబ్ సిరీస్ ను చేయటం జరిగింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా.. ప్రీమియర్ షో చూసిన తర్వాత బయటకు వస్తూ తమన్నా ఫోటోగ్రాఫర్లకు తన అందాలను చూపిస్తూ ఫోజులని ఇచ్చింది.. ఈ క్రమంలో బ్లూ డ్రెస్ లో లోన తన ఎద అందాలు వైట్ బ్రా తరహా అందాలను చూపిస్తూ ఫోజులు ను ఇచ్చింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.తమన్నా ఈ మధ్య హాట్ గా నటిస్తూ అలాగే హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొడుతుంది. వీటి వల్లనే ఈ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నట్లు గా తెలుస్తుంది