Dimple Hayathi : ఆ స్పెషల్ సాంగ్ తన కెరీర్ కు ప్రాణం పోసింది…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డింపుల్ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దలకొండ గణేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో వెలుగులోకి వచ్చింది.అందులో ఆడి పాడింది మూడు నిమిషాలే అయిన తన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెక్కించింది. ‘ఖిలాడి’సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకునేలా చేసింది ఈ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్‌గా ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది చూసిన నెటిజన్స్ అంత షాక్ అవుతున్నారు. ఎందుకంటే డింపుల్ చేస్తున్న వర్కవుట్స్ అంత కఠినంగా ఉన్నాయి. జిమ్ ట్రైనర్ అయిన ఓ వ్యక్తి అయితే డింపుల్ హయాతి కిందపడుకుని ఉంటే ఆమె పొట్టపై ఎక్కి నిలుచున్నాడు . అలాగే మరో సందర్భంలో చేతులకు బాక్సింగ్ గ్లవ్స్ ధరించిన వ్యక్తి ఆమె కడుపు పైనే గట్టిగా పంచ్‌లను విసురుతున్నాడు.ఎంతో బాధగా ఉన్నప్పటికీ కూడా డింపుల్ వాటిని భరించింది. తర్వాత జిమ్‌లో మరిన్ని కఠినమైన ఎక్సర్‌సైజులను కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గద్దలకొండ గణేష్’సినిమా హీరోయిన్ క్యారెక్టర్ నేనే చేయాల్సి ఉంది కానీ ఆ సమయంలో ఓ పెద్ద డైరెక్టర్‌తో నేను సినిమాకు కమిట్ అయ్యాను. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక..’గద్దలకొండ గణేష్’ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. నేను ఒప్పుకున్న పెద్ద సినిమా 90 శాతం షూటింగ్ పూర్తయ్యాక అయితే ఆగిపోయింది. డ్యాన్స్ రాదని చెప్పి నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలోనే హరీష్ శంకర్ ఫోన్ చేసి ‘మా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది మీరు చేస్తారా. అది మీరు చేస్తే బాగుంటుంద’ని ఆయన అన్నారు. ఆ పాట నా కెరీర్ కు ప్రాణం పోసింది…..
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!