అందాల తార మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాల తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.. తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫోటో వైరల్ గామారింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది.మీనాక్షి చౌదరి తెలుగు లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా తో పరిచయం అయింది.ఆ తరువాత వెంటనే రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన హిట్ అయితే దక్కలేదు. అదే సమయంలో గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రంతో ఆమె కు మంచి విజయం లభించింది.. ఈ చిత్రం లో అడివిశేష్ కి జంట గా మీనాక్షి నటించిన విషయం తెలిసిందే.రవితేజ సరసన ఖిలాడీ చిత్రం లో కూడా ఈ యంగ్ బ్యూటీ ఎంతో హాట్ గా నటించింది. అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడం తో మీనాక్షికి నిరాశే మిగిలింది.మీనాక్షి అందానికి ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు నెటిజన్స్. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇక పై మీనాక్షి కి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.
హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా అయితే తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి రొమాన్స్ లో అదరగొట్టింది. తన హాట్ అందాల తో కుర్రాళ్ళని తన వైపుకు తిప్పుకుంది.తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. టైట్ టీ షర్ట్ ధరించి కళ్ళు చెదిరే ఫోజులతో ఆమె ఇస్తున్న లుక్స్ కుర్రాళ్ళ ని నిద్ర లేకుండా చేస్తున్నాయి.బిగుతైన టి షర్ట్ లో ఆమె ఎద అందాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడం తో కుర్రాళ్లు మైకంలో మునిగిపోయారు.. బ్లాక్ టీ షర్ట్ ధరించి నవ్వుతూ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.