కాజల్ ట్రెడిషనల్ లుక్ లో కవ్వించింది. స్లీవ్ లెస్ జాకెట్ మరియు డిజైనర్ శారీ ధరించిన కాజల్ అగర్వాల్ ఎంతో అందంగా ఉంది.. ఇప్పటికీ కాజల్ తన అందంతో అభిమానులను మైమరిపిస్తుంది.ఓ ప్రమోషనల్ షూట్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన అందాలతో రచ్చ చేసింది. కాజల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఇటీవల ఆమెకు వివాహమై బిడ్డ కూడా జన్మించిన కానీ ఆమెకు డిమాండ్ అయితే తగ్గలేదు.లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ను చేసారు. ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ కూడా విడుదల అయ్యింది.బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో మరియు రాధే శ్యామ్ వంటి వరుస పాన్ ఇండియా మూవీస్ ను చేసాడు. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయిన […]
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది.కానీ తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.అయితే వాటిలో అతగాడి ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాచేస్తుంది ఇలియానా.గోవా బ్యూటీ ఇలియానా బేబీ పంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో […]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు..దీంతో రావలసిన నిధుల విషయం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది.. విభజన హామీలు అమలు చేయకపోయినా కానీ ఎప్పటికప్పుడు నిధులిస్తూ వస్తుంది కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్ […]
శ్రియా శరణ్ అందాల ఆరబోత మాములుగా లేదు.బోల్డ్ గా పోజులిస్తూ ఈ బ్యూటీ వెరైటీ డ్రెస్ తో అందరికి షాకిచ్చింది. శ్రియా శరణ్ తాజాగా ఓ అవార్డు ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.. దీనికోసం ఆమె వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.. స్లీవ్ లెస్ జీన్స్ టాప్, పక్క నడుములు కనిపించేలా ఉన్న జాయింట్ స్కర్ట్ లో ఆమె మెరిసింది. బ్లూ జీన్స్ డ్రెస్‌లో ఆమె కుర్రాళ్లకి సండే ట్రీట్ ను అందించింది.హాట్‌గా ఫోటోలకు పోజులను ఇచ్చింది. . సైడ్‌లో […]
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ […]
కాజల్ కు పెళ్లి అయి బిడ్డ వున్నా కూడా ఆమె అందం లో ఎలాంటి మార్పు కూడా రాలేదు.. ఇప్పటికీ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.కాజల్ తాజాగా సరికొత్త అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె పింక్ డ్రెస్ లో మెరుస్తూ అందరిని బాగా అలరిస్తుంది. జాకెట్ బటన్స్ విప్పేసి మరీ అందాల విందు చేసింది.. అంతే కాదు విభిన్న యాంగిల్స్ లో పోజులిస్తూ మతిపోగొట్టింది. అలాగే మరో ట్రెండీ వేర్‌లో కూడా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.నటుడు అలాగే దర్శకుడు అయిన నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సీతం అనే సినిమా ను రీమేక్ గా తెలుగులో బ్రో ది అవతార్ గా తెరకెక్కిస్తున్నారు.. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా […]
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కానీ […]
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదొక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అలాగే వారితో జరిగిన ఫన్ మూమెంట్స్ కు సంబంధించిన […]