Kanthara 2 : షూటింగ్ ప్రారంభం ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతార సినిమా గత సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలయి సెన్సేషనల్ విజయం సాధించింది.. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది.. కథ,డైరెక్షన్, మ్యూజిక్ మరియు స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రిషబ్ షెట్టి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. అంచనాలకు మించి కాంతార సినిమా హిట్ కావడంతో మేకర్స్ రెండో భాగాన్ని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా కాంతార సినిమాకు సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా రెండో భాగానికి సంబంధించి మరో అప్డేట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాంతారలో రిషబ్ శెట్టి తన యాక్టింగ్తో అందరిని మెప్పించాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు రిషబ్. ప్రీక్వెల్లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు తెగ కసరత్తులు చేస్తున్నాడట రిషబ్.ఈ ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని సమాచారం.
ఆగస్టు 27 నుంచి కాంతార ప్రీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనులు అయితే జరుగుతున్నాయి. మొదటి భాగాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్..కానీ రెండో భాగాన్ని మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీక్వెల్లో భూతకోల నేపథ్యాన్ని మరింత గా ఎలివేట్ చేసి చూపించాలనుకుంటున్నారు. పంజుర్లికి సంబంధించిన ఆ సీన్స్ ఈ ప్రీక్వెల్ లో ఎక్కువగా ఉండనున్నాయి. అందుకే ప్రతి అంశాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా హీరో రిషబ్ శెట్టి సెకెండ్ పార్ట్ కోసం గుర్రపు స్వారీలో స్పెషల్ ట్రైనింగ్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
- Crazy Kalyanam: క్రేజీ కళ్యాణం రివ్యూ..
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!