నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన మరింత జోరుగా ముందుకు వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంటున్నాడు బాలయ్య.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ ను విడుదల చేసారు.ట్రైలర్ లో బాలయ్య మాస్ […]
అందం అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 అలాగే భగవంత్ కేసరి, సత్యభామ వంటి సినిమాలకు కమిట్ అయ్యి ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ.అప్పటి వరకు మాములు హీరోగా వున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో స్టార్ హీరోగా మారాడు.టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు.ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్ […]
కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.విభిన్న కథలతో సినిమాలు తీసి అందరిని అలరిస్తూ వుంటారు ఉపేంద్ర..తెలుగు లో కూడా ఈయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అంతేకాదు డైరెక్ట్ తెలుగు సినిమాల లో కూడా నటించాడు ఉపేంద్ర రక్తకన్నీరు, కన్యాదానం మరియు సన్నాఫ్ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఆయన నటించాడు. కేవలం హీరోగానే […]
ఊర మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని #బోయపాటిరాపో అనే వర్కింగ్ టైటిల్‍తో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ అంతా కూడా దాదాపు పూర్తయింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయినా ఇంత వరకు ఈ సినిమా టైటిల్‍ను మాత్రం వెల్లడించలేదు. ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసి వుంటారా అని అందరూ […]
నేహా శర్మ.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హాట్ అందాల తో కుర్రాళ్ల కి నిద్ర పట్టకుండా చేస్తుంది. సరికొత్త అందాల తో రచ్చ చేస్తుంది..నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటో సిరీస్ చేసింది.తాజాగా ఆమె ఓ హాట్ ఫోటోని పంచుకుంది. ఇందులో వంగి మరీ తన అందాలను ప్రదర్శించింది.హాట్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాలు చూపించింది. వంగి మరీ బోల్డ్ షో చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో […]
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది.. తెలుగులో సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. ఈమె బాలీవుడ్ లో మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఆ సిరీస్ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో కలిసి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ […]
ఏ.ఆర్ మురుగదాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.తమిళ్ ఇండస్ట్రీ లో శంకర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ వున్న దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్. అప్పట్లో మురుగదాస్ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు సోషల్ మెసేజ్ ఇస్తూనే మరోవైపు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాల కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మొదట మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ […]
సముద్రఖని.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో వరుసగా ప్రతినాయకుడు పాత్రలు చేస్తూ అదరగోడుతున్నాడు. స్టార్ హీరోలకు విలన్ గా సముద్రఖనీ మంచి ఆప్షన్ గా మారాడు.అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడి గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఆ […]
షారుఖ్ ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ బాద్షా గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు.ఇటీవలే ‘పఠాన్’ సినిమా తో చాలా కాలం తర్వాత హిట్ ను అందుకున్నాడు..మరి ఈ సినిమా తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి సౌత్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు..జవాన్ సినిమాపై […]