Ameesha Patel : ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉండటం వల్ల నా కెరీర్ నాశనమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమీషా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సినిమాల లో నటించింది.. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమీషా పటేల్ బాలీవుడ్ లో వరుస సినిమాల లో నటిస్తుంది.రీసెంట్ గా ‘గదర్ 2 సినిమా లో నటించింది..ఈ సినిమాలో సన్నీడియోల్ కు జోడిగా అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా 1971లో ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందింది.రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల కానుంది.ఇదిలా ఉండగా బాలీవుడ్ నిర్మాత మరియు డైరెక్టర్ విక్రమ్ భట్‌తో రిలేషన్‌షిప్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని ఆమె చెప్పుకొచ్చింది.. దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా మగవారికీ దూరంగా ఉంటూ వస్తున్నానని ఆమె తెలిపింది.
అమీషా,విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటి అయిన సుస్మితా సేన్ తో ప్రేమాయణం నడిపిన విక్రమ్ ఆమెతో విడిపోయిన వెంటనే అమీషా పటేల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. వారిద్దరూ అంకహీ సినిమా సమయం లో డేటింగ్ ప్రారంభించారు. కానీ తదుపరి చిత్రం 1920 సినిమా విడుదలకు ముందే వారు విడిపోయినట్లు తెలుస్తుంది.విక్రమ్‌తో ఉన్న రిలేషన్ తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అమీషా ఇలా తెలిపింది. ‘ఈ పరిశ్రమలో, నిజాయితీకి అస్సలు విలువ లేదు. నేను ఎంతో నిజాయితీ గా ఉన్నాను. కానీ నేను ఎవరినైతే పూర్తిగా నమ్మానో అదే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అయింది.నేను నమ్మిన వ్యక్తే పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. దీంతో నా జీవితంలో కి మరో వ్యక్తికి చోటు ఇవ్వలేదు అని ఆమె తెలిపింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!