Anupama Parameswran : ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఎంతో బాధ పడ్డాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుపమ పరమేశ్వరన్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ .అలాగే నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించికుంది ఈ భామ. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. జీవితం గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు కూడా చేసింది.ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ, ఎమోషన్స్ వంటివి ఉండాలి అవి లేకపోతే అది అస్సలు జీవితమే కాదు ఈరెండు ఉంటేనే జీవితం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీనికి సబంధించిన ఓ డైలాగ్ కూడా 18 పేజెస్ సినిమాలో ఉంది.ఆ డైలాగ్ తనకు ఎంతగానో నచ్చింది అని తెలిపింది అనుపమా.అలాగే మనిషిలో నిజాయితీ తనకు బాగా నచ్చుతుందని తెలిపింది.ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే తను ఇంప్రెస్ అవుతుందట.. తాను ఏ విషయం అయినా కానీ సూటిగా చెప్పేస్తుందట.
జీవితం ఎంతో చిన్నది ఉన్న ఈ కాస్త సమయాన్ని సంతోషంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి.. అంతే కాని వేస్ట్ విషయాలు మైండ్ లో స్టోర్ చేసుకుని.. జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని తెలిపింది అనుపమా.ఇక ప్రతీ మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినప్పుడు దాని గురించి జీవితాంతం బాధపడుతూ ఉంటాడు. అలా తన జీవితంలో కూడా ఒక విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాను అని తెలిపింది అనుపమా. ఆ విషయం ఏమిటీ అంటే రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో తానే హీరోయిన్ గా చేయాల్సి ఉందట..కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. అలా ఛాన్స్ మిస్ అయినప్పుడు తను ఎంతో బాధ పడినట్లు తెలిపింది.. ఒకవేళ ఆ సినిమాలో కనుక నటించి ఉంటే తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అయ్యేదేమో అని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!