Indian 2 :లోకనాయకుడు కమల్ హాసన్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ మూవీ “ఇండియన్2”.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు […]
Pushpa 2 Second Single : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.పుష్ప 2 సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ ఈ సారి మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ […]
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం […]
VYRL South: VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఓ అద్భుతమైన వేదిక. ఇది దక్షిణ భారతదేశంలో ఐపాప్ మ్యూజిక్ ను దాని కల్చర్ ని పరిచయం చేసేందుకు అంకింతం చేయబడింది.అదిరిపోయే మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ కలిగి వున్న ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికి Vyrl సౌత్ ఓ వేదికలా మారింది. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ ను రిలీజ్ […]
Aa Okkati Adakku : కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ మూవీస్ తో ఎంతగానో అలరించిన నరేష్ ..ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో నరేష్ కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.యాక్టింగ్ స్కోప్ వున్న సీరియస్ పాత్రలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.అల్లరి నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇలా వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ […]
Mahesh : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.మహేష్ ప్రస్తుతం తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమఔలి దర్శకత్వంలో నటిస్తున్నాడు.రాజమౌళి సినిమాకోసం మహేష్ తన లుక్ ని మార్చేసారు.ప్రస్తుతం ఆ సినిమా కోసం పూర్తి మేకోవర్ పై మహేష్ దృష్టి పెట్టారు. Read Also :Kalki 2898 AD : ప్రభాస్ […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ […]
NAMO : విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సర్వైవల్ కామెడీ మూవీ ‘నమో’. ఈ సినిమాలో విస్మయ హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై ప్రశాంత్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. ఈ మూవీని కొత్త దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ […]
War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వార్ 2 “.ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఓ […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫ్యాన్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని […]