Pushpa 2 Second Single : 6 భాషల్లో పాట పాడిన ఆ స్టార్ సింగర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 Second Single : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.పుష్ప 2 సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ ఈ సారి మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Read Also :Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..
Also Read
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు.రష్మిక ,అల్లుఅర్జున్ మధ్య సాగే కపుల్ సాంగ్ అంటూ మేకర్స్ తాజాగా ప్రోమోను రిలీజ్ చేసారు.ఈ కపుల్ సాంగ్ మే 29 ఉదయం 11 .07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ సాంగ్ గురించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఈ కపుల్ సాంగ్‍ను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు.ఆమె తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా ఆరు భాషల్లో పాడారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.ప్రస్తుతం ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!