Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్ పూర్తి.. యూనిట్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.దీనితో ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని పరిచయం చేసారు.
Read Also :NAMO : సర్వైవల్ కామెడీ మూవీగా వస్తున్న ‘నమో’.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బుజ్జి అనే రోబోటిక్ కార్ ను ప్రేక్షకులకు మేకర్స్ పరిచయం చేసారు.ఈ ఈవెంట్ లో బుజ్జిని నడుపుతూ ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రభాస్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే కల్కి మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. కల్కి సినిమాకు పనిచేసిన కొందరు టెక్నిషియన్స్ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.షూటింగ్ పూర్తయినందుకు మూవీ యూనిట్ అదిరిపోయే గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లుగా వారు కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసారు.ఈ గిఫ్ట్స్ లో నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ వేసిన టీ షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్ వంటివి వున్నాయి. ప్రస్తుతం ఈ గిఫ్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/RebelFanteja/status/1794637545822884031
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!