Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల […]
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో సునీల్ ,నవీన్ చంద్ర ,ఎస్.జె సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా కొన్ని […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.యానిమల్ […]
Ramajogayya Sastry : టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన రాసిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్స్ అందుకున్నాయి.ఆయన రాసిన ఐటెం సాంగ్స్ అయితే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటూ వుంటాయి.అయితే సూపర్ స్టార్ మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన “ఓ మై బేబీ” అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారి తీసింది.ఆ పాట విడుదల అయిన కొద్దీ సేపటికే […]
Paruchuri Gopala Krishna : నేటి తెలుగు చిత్రాల గురించి స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.తెలుగు సినిమా స్థాయి పెరిగింది భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి.భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.గతంలో హీరోలు సంవత్సరంలో ఎన్నో సినిమాలు చేసేవారు.సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరంలో ఏకంగా 12 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు.కానీ కాలం మారింది ఎక్కువ చిత్రాల చేసే స్థాయి నుండిఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసే స్థాయికి తెలుగు సినిమా […]
Haromhara Contest : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తరువాత “ప్రేమకథా చిత్రం”సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో […]
Bharatheeyudu 2 :విశ్వనటుడు కమల్ హాసన్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు2”.బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు […]
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఎంతో బిజీ గా వున్నారు.తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన పూర్తి ఫోకస్ రాజకీయాలపై ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారు.పవన్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”..ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ […]
Naga Vamsi : నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్ […]