Rithu Chowdary : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో తెగ రచ్చ చేసింది.. జబర్దస్త్ షో లో లేడీ కమెడియన్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ షో తో ఈ భామ ఎంతగానో పాపులర్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది.యూత్ ని ఆకర్షించే విధంగా రీతూచౌదరి పొట్టి బట్టల్లో ఎక్స్ ఫోజింగ్ కి చేస్తూ రెచ్చగొడుతుంది.తన వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది..
ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. టైట్ ఫిట్ టాప్ లో తన నాభి సొగసును చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇచ్చింది.తన హాట్ నడుము అందాలు చూపిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు యువతకి తెగ నచ్చేసాయి.నెటిజన్లు ఆ పిక్స్ పై కొంటె గా కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా కానీ రీతూ గ్లామర్ షో మాత్రం యువతకి కనుల విందుగా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో హాట్ పిక్స్ ను షేర్ చేస్తుంది.రీతూ చౌదరి ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఉన్నాయి. గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకునేందుకు ఈ భామ తెగ కష్ట పడుతుంది.
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
తాజావార్తలు
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!