మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ పై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘భోళా శంకర్’ సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర వద్ద చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.ఆ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ విదేశాలలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.గతంలో దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఆచార్య […]
యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో […]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను కార్తీక్ వర్మ దండు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. ఎస్విసిసి బ్యానర్ పై బీవీఎస్ఎన్ […]
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత […]
తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఇప్పటి వరకు తీసిందే కేవలం ఆరు సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే గత సంవత్సరం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు అదిరిపోయే కమ్‍బ్యాక్ మూవీ […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనే సంగతి అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసం ప్రతీ ఏదాడి హిమాలయాలను సందర్శిస్తారు.అక్కడ ధ్యానం చేసి..మానసిక ప్రశాంతత ను పొందుతారు. రజనీకాంత్.. ఆయన నటించిన సినిమాల విడుదల ఉంటే ఆ సినిమా హడావుడి నుండి కాస్త ఉపశమనం కోసం విడుదలకు ముందే హిమాలయాలకు వెళ్తారు. సినిమా విడుదల రోజు కచ్చితంగా ఆయన హిమాలయాల లో ఉండేట్లు చూసుకుంటారు.అయితే కరోనా మహమ్మారి వల్ల గత […]
ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. […]
విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సీనియర్ హీరో తాజాగా యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టాడు.ఆయన ప్రస్తుతం `సైంధవ్`అనే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. `హిట్` సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ భారీ యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నాడు.ఫోర్ట్ నేపథ్యం లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ […]
మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈ భామ పేరు ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.రవితేజ హీరో గా నటించిన `ఖిలాడీ`సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోక పోయిన అదిరిపోయే డాన్సులు మరియు అందంతో అందరినీ ఫిదా చేసింది. దీంతో అడవి శేష్‌కి జోడీగా హిట్ 2 లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ భామ గ్లామర్ […]